కె.బి. తిలక్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 66: పంక్తి 66:
[[వర్గం:2010 మరణాలు]]
[[వర్గం:2010 మరణాలు]]
[[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తులు]]

17:01, 20 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

కొల్లిపర బాలగంగాధర్ తిలక్
కె.బి. తిలక్
జననంకొల్లిపర బాలగంగాధర్ తిలక్
జనవరి 14 , 1926
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు
మరణంసెప్టెంబరు 23, 2010
ప్రసిద్ధిస్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత
తండ్రివెంకటాద్రి
తల్లిసుబ్బమ్మ

కొల్లిపర బాలగంగాధర్ తిలక్ (జనవరి 14 , 1926 - సెప్టెంబరు 23, 2010) స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత.[1] పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు లో 1926, జనవరి 14న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. ఏలూరులో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942లో జైలుకి వెళ్లారు. తర్వాత ముదిగొండ జగ్గన్నశాస్త్రి ప్రోత్సాహంతో ప్రజా నాట్యమండలిలో సభ్యునిగా చేరి అనేక నాటకాలను ప్రదర్శించాడు. మేనమామలు ఎల్.వి.ప్రసాద్, అక్కినేని సంజీవిల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా చేసి, తర్వాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు 2010, సెప్టెంబరు 23న మరణించాడు.[2].

అభ్యుదయ భావాలతో సినిమాలు

  1. ముద్దుబిడ్డ (1956)
  2. ఎం.ఎల్.ఏ. (1957)
  3. అత్తా ఒకింటి కోడలే (1958)
  4. చిట్టి తమ్ముడు (1962)
  5. ఉయ్యాల జంపాల (1965)
  6. ఈడుజోడు (1967)
  7. పంతాలు పట్టింపులు (1968)
  8. కొల్లేటి కాపురం (1976)
  9. ధర్మవడ్డీ (1982)
  10. ఛోటీ బహు, కంగన్ (1971)

విశేషాలు

అవార్డులు, గుర్తింపులు

మూలాలు

  1. Anupama Geetala Tilak, Vanam Jwala Narasimha Rao, Haasam Publications, Hyderabad, 2006.
  2. ఈనాడు దినపత్రిక, తేది 24-09-2010