కడియం శ్రీహరి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →ఇతర లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను |
||
పంక్తి 39: | పంక్తి 39: | ||
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]] |
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]] |
||
[[వర్గం:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు]] |
[[వర్గం:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు]] |
||
[[వర్గం:వరంగల్లు జిల్లా వ్యక్తులు]] |
08:32, 21 ఏప్రిల్ 2019 నాటి కూర్పు
Kadiyam Srihari | |||
| |||
Minister, ఆంధ్ర ప్రదేశ్
| |||
ముందు | Vijaya Rama Rao | ||
---|---|---|---|
నియోజకవర్గం | Ghanpur (Station) | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | Parvathagiri, Warangal district ఆంధ్ర ప్రదేశ్ | 1952 జూలై 8||
రాజకీయ పార్టీ | Telangana Rashtra Samithi | ||
జీవిత భాగస్వామి | Vinaya Rani | ||
సంతానం | Kavya, Divya & Ramya | ||
నివాసం | Panjagutta Hyderabad, India | ||
మతం | Hindu |
కడియం శ్రీహరి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.
జీవిత విశేషాలు
మూడుసార్లు ఎమ్మెల్యేగా, తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి వరంగల్ జిల్లా పర్వతగిరి లో జన్మించారు. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా పుచ్చుకొని ప్రారంభంలో కొంతకాలం జూనియర్ లెక్చరర్ గా పనిచేసి ఎన్టీ రామారావు సూచనపై రాజకీయాలలో ప్రవేశించి వరంగల్ పురపాలక సంఘం చైర్మెన్ పదవికి పోటీచేశారు. తొలి పోటీలో పరాజయం పొందిననూ ఆ తర్వాత 1994లో స్టేషను ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. [1]. 1999లో మరియు 2008 ఉప ఎన్నికలలో కూడా విజయం సాధించి మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా ఎన్టీరామారావు మరియు నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గాలలో తొమ్మిదిన్నర సంవత్సరాలపాటు వివిధ మంత్రిపదవులు నిర్వహించారు.