దేశపతి శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎బయటి లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి →‎బయటి లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 55: పంక్తి 55:
[[వర్గం:తెలంగాణ కవులు]]
[[వర్గం:తెలంగాణ కవులు]]
[[వర్గం:తెలంగాణ ఉద్యమ పాటల రచయితలు]]
[[వర్గం:తెలంగాణ ఉద్యమ పాటల రచయితలు]]
[[వర్గం:తెలంగాణ ప్రముఖులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు కవులు]]

08:55, 21 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

దేశపతి శ్రీనివాస్
సినివారంలో దేశపతి శ్రీనివాస్
జననం
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, రచయిత, గాయకుడు,
తల్లిదండ్రులుకీ.శే. శ్రీ గోపాలకృష్ణ శర్మ , కీ.శే. శ్రీమతి బాలసరస్వతి

దేశపతి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత. ఆయన సిద్దిపేట వాస్తవ్యులు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ విభాగానికి ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు.

బాల్యం, కుటుంబం

కీర్తిశేషులు స్వర్గీయ దేశపతి బాలసరస్వతి, గోపాలకృష్ణ శర్మ గార్ల తనయుడు శ్రీ దేశపతి శ్రీనివాస శర్మ గారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తి రీత్యా ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమం కారణంగా వెలుగులోకి వచ్చిన కవి గాయకుడు, మరియు వక్త దేశపతి శ్రీనివాస శర్మ. పేదరికంలో పుట్టి, స్వయం ప్రకాశవంతుడై. నటుడిగా, వక్తగా, వాగ్గేయకారుడిగా అంచెలంచెలుగా ఎదిగి, తెలంగాణా మలిదశ ఉద్యమంలో తన ప్రత్యేక కళారూపాలతో జనవాహినులను ఉడికించి, ఉరికించి మైమరించిన దేశపతి శ్రీనివాస్‌ తెలంగాణా రాష్ట్ర సాధనలో ప్రముఖపాత్ర నిర్వహించారు.[1]

జీవిత విశెషాలు

ఆయన తెలంగాణ రాష్ట్రం గజ్వేలు దగ్గర మునిగడప గ్రామంలో గోపాలకృష్ణ, బాల సరస్వతి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు, మంచి కవి. గోపాలకృష్ణ గారు మధుశ్రీ అనే ఖండకావ్యాన్ని రాశారు.ఆయనకు తెలుగు సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో నైపుణ్యం ఉంది. వారి తాతగారు (మాతామహులు) గొప్ప సంస్కృతాంధ్ర పండితులు. వారు 'పుష్పబాణ విలాసం అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగు లోకి అనువదించారు. వారి మేనమామ రామేశ్వర శర్మగారు వారు నవ్యకళాసమితి అనే ఒక నాటక సమితిని యేర్పాటు చేసి, నాటకాలు, యక్షగానాలు తన మిత్రులతో కలిసి ఆడేవారు. వారి ప్రభావం శ్రీనివాస్ పై పడింది.

వృత్తి

ఆయన వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు.

మంచి వక్త

తెలంగాణ ఉద్యమంలో తన ప్రత్యేకత తెలంగాణ చరిత్ర ఉపాన్యసం మాట్లాడుతూ ఆయా సందర్భోచితంగా పాటను సరి జోడి చేసేవిధానం అందరిని ఆకట్టుకునే విధానం ప్రయోగం అతన్ని మంచి వక్తగా పేరు వచ్చింది[2].

రచయిత

"నాగేటి సాల్లాల నా తెలంగాణ" పాట పాడి, అబినయించి క్యాసెట్ విడుదలతో ఉద్యమంలో మంచి పేరు సంపాదించుకున్నారు.

మూలాలు

బయటి లింకులు

  1. కళామతల్లి మెచ్చిన బాసు : దేశపతి శ్రీనివాసు
  2. https://www.youtube.com/watch?v=3qpPM8izAh8