జి. వి. సుధాకర్ నాయుడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
* [[ఇంద్ర (సినిమా)|ఇంద్ర]] |
* [[ఇంద్ర (సినిమా)|ఇంద్ర]] |
||
* [[చండీ (2013 సినిమా)|చండీ]] (2013) |
* [[చండీ (2013 సినిమా)|చండీ]] (2013) |
||
*పోకిరి |
|||
== మూలాలు == |
== మూలాలు == |
09:51, 25 ఏప్రిల్ 2019 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జి. వి. సుధాకర్ నాయుడు తెలుగు సినీ పరిశ్రమ లో జీవి గా ప్రసిద్ధుడైన నటుడు, మరియు దర్శకుడు.[1] 2008 లో నితిన్, భావన ప్రధాన పాత్రలలో వచ్చిన హీరో అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 లో శ్రీకాంత్ కథానాయకుడిగా రంగ ది దొంగ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.
సినీరంగం
జీవి తెలుగు సినిమాలలో ఎక్కువగా ప్రతినాయకుడి గా నటించాడు. ఢిల్లీ లో పన్నెండు సంవత్సరాలు నివాసం ఉన్నాడు కాబట్టి హిందీ బాగా మాట్లాడగలడు.[1]
నటించిన సినిమాలు
మూలాలు
- ↑ 1.0 1.1 "GV Sudhakar Naidu to direct Bolly multistarrer". indiaglitz.com. Retrieved 16 September 2016.