"వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
ట్యాగు: దారిమార్పును తీసేసారు
==2019కు ముందు కృషికి చూడండి==
#దారిమార్పు [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు]]
==2019==
ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో గతంలో వాడిన సమాచారపెట్టె{{tl|Infobox Settlement/sandbox}} లో క్రింది లోపాలున్నాయి.
# మూస రూపం పూర్తిగా పరీక్షించబడకుండానే sandbox రూపమే వాడారు.
# మూసని తెలుగు వికీలో గ్రామ వ్యాసాలకు ప్రత్యేకించి చేసేటప్పుడు అవసరంలేని పరామితులు అన్నీ వుంచేసరికి మూస చాలా పెద్దదై పోయింది.
# మూసలో ఎడమవైపున వచ్చే వివరాల పేర్లను కూడా మూసలో వుంచేసరికి, కొంతమంది వాడుకరులు అనవసర మార్పులు చేసి మూసకు ఏకరీతి పేర్లు వుంచటానికి వీలవుటలేదు.
# ఆంగ్ల వికీలో ఈ మూస మరింత మెరుగుపడింది. ఆ మార్పులు సులభంగా ప్రస్తుతమున్న మూసలో చేయలేము.
==కొత్త మూస==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2649392" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ