"వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
==2019కు ముందు కృషికి చూడండి==
*[[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు]]
*[[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/రెండు మూసలున్న మండలాల పేజీలు]]
==సమాచారపెట్టె మెరుగు==
*[[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీగురించి]]
ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో గతంలో వాడిన సమాచారపెట్టె{{tl|Infobox Settlement/sandbox}} లో క్రింది లోపాలున్నాయి.
*[[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు 1]]
# మూస రూపం పూర్తిగా పరీక్షించబడకుండానే sandbox రూపమే వాడారు. (2014 మార్చి ప్రాంతంలో)
*[[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు 2]]
# మూసని తెలుగు వికీలో గ్రామ వ్యాసాలకు ప్రత్యేకించి చేసేటప్పుడు అవసరంలేని పరామితులు అన్నీ వుంచేసరికి మూస చాలా పెద్దదై (112 వరుసలు) పోయింది.
*[[వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]
# మూసలో ఎడమవైపున వచ్చే వివరాల పేర్లను కూడా మూసలో వుంచేసరికి, కొంతమంది వాడుకరులు అనవసర మార్పులు చేసి మూసకు ఏకరీతి పేర్లు వుంచటానికి వీలవుటలేదు.
*[[వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు 2]]
# ఆంగ్ల వికీలో ఈ మూస మరింత మెరుగుపడింది. ఆ మార్పులు సులభంగా ప్రస్తుతమున్న మూసలో చేయలేము.
==2019==
===కొత్త మూస===
*[[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు]]
{{tl|Infobox India AP Village}} చూడండి.
[[దస్త్రం:Vetapalem village infobox.png|thumb| [[వేటపాలెం]] లో సమాచారపెట్టె తెరపట్టు]]
దీనివలన ఉపయోగాలు
# పొట్టి మూస (16 వరుసలు)
# కేవలం మార్పు చేయవలసిన వరసలు మాత్రమే వుంచబడినవి
# భౌగోళిక, జనగణన సంబంధించిన వివరాలు మాత్రమే, ఒక్కజనాభా తప్పించి మిగతావి ఎక్కువసార్లు మార్చనవసరంలేదు.
# ఓపెన్ స్ట్రీట్ మేప్ తో కూడినది.
 
===జరగవలసిన పని===
#పాత మూసలో అవసరమైన విలువలను సాఫ్ట్వేర్ తో కొత్త మూస రూపం చేయుటకు వీలుందా
#బాట్ తో వ్యాసాలలో మార్పులు
#నాణ్యత తనిఖీ
#ప్రాజెక్టు సమీక్ష
 
===పాల్గొనేవారు===
#--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:55, 29 ఏప్రిల్ 2019 (UTC)
<br><#తో సంతకం చేయండి>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2649417" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ