జూలపల్లి మండలం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
→top: సి/ఏ |
యర్రా రామారావు (చర్చ | రచనలు) |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
# [[పెద్దాపూర్ (జూలపల్లి)|పెద్దాపూర్]] |
# [[పెద్దాపూర్ (జూలపల్లి)|పెద్దాపూర్]] |
||
# [[తేలుకుంట]] |
# [[తేలుకుంట]] |
||
# |
#[[అబ్బాపురం (జూలపల్లి మండలం)|అబ్బాపురం]] |
||
==మూలాలు== |
==మూలాలు== |
12:30, 30 ఏప్రిల్ 2019 నాటి కూర్పు
జూలపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలో ఉన్న 14 మండలాలో గల ఒక మండలం.[1]
జూలపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో పెద్దపల్లి, జూలపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°37′20″N 79°15′12″E / 18.622171°N 79.253197°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి |
మండల కేంద్రం | జూలపల్లి |
గ్రామాలు | 7 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 45,094 |
- పురుషులు | 22,575 |
- స్త్రీలు | 22,519 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 48.44% |
- పురుషులు | 60.78% |
- స్త్రీలు | 36.11% |
పిన్కోడ్ | 505525 |
ఈ మండల పరిధిలో 7 గ్రామాలు కలవు.
కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.
లోగడ జూలపల్లి గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా జూలపల్లి మండలాన్ని (1+06) ఏడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
మండల జనాభా
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 45,094 - పురుషులు 22,575 - స్త్రీలు 22,519.