పైగా ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 106: | పంక్తి 106: | ||
== చరిత్ర == |
== చరిత్ర == |
||
115 సంవత్సరాల క్రితం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా, అత్యాధునిక హంగులతో రూపొందిందీ ప్యాలెస్. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధాని మంత్రిగా పనిచేసిన ఇక్బాల్ ఉద్దౌలా పని చేసేవాడు. ఆయనే ఎంతో ఇష్టంగా ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నాడు. ఈ భవనాన్ని చూసి నిజాం ముచ్చటపడడంతో ఆయనకే బహుమతిగా ఇచ్చేశాడు. ఈ భవనాన్ని నిర్మించిన ఇక్బాల్.. పైగా వంశానికి చెందినవాడు కావడంతో ఈ కట్టడానికి పైగా ప్యాలెస్‌గా పేరు స్థిరపడిపోయింది. అప్పుడప్పుడూ ఈ భవంతికి కుటుంబసమేతంగా వచ్చిపోతుండేవాడట నిజాం ప్రభువు. ఆ తర్వాత ఈ ప్యాలెస్ ప్రభుత్వం హయాంలోకి వెళ్లిపోయింది. 2007లో నాటి ప్రభుత్వం గచ్చిబౌలిలో అమెరికన్ కాన్సులేట్ కోసం స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అనుమతులిచ్చింది. అయితే ఆ భవనం పూర్తయ్యేంత వరకు తాత్కాలిక ఆవాసంగా పైగా ప్యాలెస్‌ను అమెరికన్ కాన్సులేట్‌గా అప్పగించింది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు వేదికగా మారింది. |
|||
== నిర్మాణం == |
== నిర్మాణం == |
16:48, 1 మే 2019 నాటి కూర్పు
పైగా ప్యాలెస్ | |
---|---|
సాధారణ సమాచారం | |
చిరునామా | బేగంపేట, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
ప్రస్తుత వినియోగదారులు | యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్, హైదరాబాద్ |
పూర్తి చేయబడినది | 1900 |
పైగా ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న ప్యాలెస్. ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన ఇక్బాల్ ఉద్దౌలా ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నాడు.[1]
చరిత్ర
115 సంవత్సరాల క్రితం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా, అత్యాధునిక హంగులతో రూపొందిందీ ప్యాలెస్. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధాని మంత్రిగా పనిచేసిన ఇక్బాల్ ఉద్దౌలా పని చేసేవాడు. ఆయనే ఎంతో ఇష్టంగా ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నాడు. ఈ భవనాన్ని చూసి నిజాం ముచ్చటపడడంతో ఆయనకే బహుమతిగా ఇచ్చేశాడు. ఈ భవనాన్ని నిర్మించిన ఇక్బాల్.. పైగా వంశానికి చెందినవాడు కావడంతో ఈ కట్టడానికి పైగా ప్యాలెస్‌గా పేరు స్థిరపడిపోయింది. అప్పుడప్పుడూ ఈ భవంతికి కుటుంబసమేతంగా వచ్చిపోతుండేవాడట నిజాం ప్రభువు. ఆ తర్వాత ఈ ప్యాలెస్ ప్రభుత్వం హయాంలోకి వెళ్లిపోయింది. 2007లో నాటి ప్రభుత్వం గచ్చిబౌలిలో అమెరికన్ కాన్సులేట్ కోసం స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అనుమతులిచ్చింది. అయితే ఆ భవనం పూర్తయ్యేంత వరకు తాత్కాలిక ఆవాసంగా పైగా ప్యాలెస్‌ను అమెరికన్ కాన్సులేట్‌గా అప్పగించింది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు వేదికగా మారింది.
నిర్మాణం
మూలాలు
- ↑ నమస్తే తెలంగాణ, జందగీ వార్తలు (24 May 2018). "పైగా ప్యాలెస్". Archived from the original on 1 May 2019. Retrieved 1 May 2019.