పైగా ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 106: పంక్తి 106:


== చరిత్ర ==
== చరిత్ర ==
మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పైగా వంశానికి చెందిన ఇక్బాల్ ఉద్దౌలా పని చేసేవాడు. ఆ వంశం పేరుమీదుగా దీనిని పైగా ప్యాలెస్‌గా పేరు వచ్చింది. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇవ్వడం జరిగింది. అప్పుడప్పుడూ భవంతికి కుటుంబసమేతంగా వచ్చిపోతుండేవాడట నిజాం ప్రభువు. ఆ తర్వాత ఈ ప్యాలెస్ ప్రభుత్వం హయాంలోకి వెళ్లిపోయింది. 2007లో నాటి ప్రభుత్వం గచ్చిబౌలిలో అమెరికన్ కాన్సులేట్ కోసం స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అనుమతులిచ్చింది. అయితే ఆ భవనం పూర్తయ్యేంత వరకు తాత్కాలిక ఆవాసంగా పైగా ప్యాలెస్‌ను అమెరికన్ కాన్సులేట్‌గా అప్పగించింది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు వేదికగా మారింది.
మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పైగా వంశానికి చెందిన ఇక్బాల్ ఉద్దౌలా పని చేసేవాడు. ఆ వంశం పేరుమీదుగా దీనిని పైగా ప్యాలెస్‌గా పేరు వచ్చింది. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇవ్వడం జరిగింది. మీర్ మహబూబ్ అలీఖాన్ తన కుటుంబసమేతంగా అప్పుడప్పుడు ప్యాలెస్ కు వచ్చేవాడు.
ఆ తర్వాత ఈ ప్యాలెస్ ప్రభుత్వం హయాంలోకి వెళ్లిపోయింది. 2007లో నాటి ప్రభుత్వం గచ్చిబౌలిలో అమెరికన్ కాన్సులేట్ కోసం స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అనుమతులిచ్చింది. అయితే ఆ భవనం పూర్తయ్యేంత వరకు తాత్కాలిక ఆవాసంగా పైగా ప్యాలెస్‌ను అమెరికన్ కాన్సులేట్‌గా అప్పగించింది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు వేదికగా మారింది.


== నిర్మాణం ==
== నిర్మాణం ==

16:56, 1 మే 2019 నాటి కూర్పు

పైగా ప్యాలెస్
సాధారణ సమాచారం
చిరునామాబేగంపేట, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ప్రస్తుత వినియోగదారులుయునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్, హైదరాబాద్
పూర్తి చేయబడినది1900

పైగా ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న ప్యాలెస్. ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన ఇక్బాల్ ఉద్దౌలా ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నాడు.[1]

చరిత్ర

మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పైగా వంశానికి చెందిన ఇక్బాల్ ఉద్దౌలా పని చేసేవాడు. ఆ వంశం పేరుమీదుగా దీనిని పైగా ప్యాలెస్‌గా పేరు వచ్చింది. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇవ్వడం జరిగింది. మీర్ మహబూబ్ అలీఖాన్ తన కుటుంబసమేతంగా అప్పుడప్పుడు ఈ ప్యాలెస్ కు వచ్చేవాడు.

ఆ తర్వాత ఈ ప్యాలెస్ ప్రభుత్వం హయాంలోకి వెళ్లిపోయింది. 2007లో నాటి ప్రభుత్వం గచ్చిబౌలిలో అమెరికన్ కాన్సులేట్ కోసం స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అనుమతులిచ్చింది. అయితే ఆ భవనం పూర్తయ్యేంత వరకు తాత్కాలిక ఆవాసంగా పైగా ప్యాలెస్‌ను అమెరికన్ కాన్సులేట్‌గా అప్పగించింది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు వేదికగా మారింది.

నిర్మాణం

దాదాపు 119 సంవత్సరాల క్రితం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా, అత్యాధునిక హంగులతో ఈ ప్యాలెస్ రూపొందింది.

మూలాలు

  1. నమస్తే తెలంగాణ, జందగీ వార్తలు (24 May 2018). "పైగా ప్యాలెస్". Archived from the original on 1 May 2019. Retrieved 1 May 2019.