"నిఖిల్ సిద్ధార్థ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
== సినీరంగ ప్రస్థానం ==
నిఖిల్ [[హైదరాబాద్ నవాబ్స్]] చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. నట శిక్షకుడు [[ఎన్.జె. భిక్షు]] దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.<ref>ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21</ref> హాపీడేస్ చిత్రంలో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశాడు. ఈ "హాపీ డేస్" చిత్రం [[భారతదేశం]]లో విడుదల కంటే ముందుగా [[టాలీవుడ్]]లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత [[శేఖర్ కమ్ముల]] దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించాడు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది<ref>[http://www.idlebrain.com/movie/happydays/nikhil.html Nikhil (Happy days) interview - Telugu cinema actor<!-- Bot generated title -->]</ref>. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హ్యాపీడేస్ చిత్రం నిలిచింది. అతని మొదటి సోలో చిత్రం [[అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్]]. [[యువత]] మరియు [[వీడు తేడా]] చిత్రాలలో నటించాడు.<ref name="ఆ ప్రత్యేకతే నన్ను నిలబెట్టింది: నిఖిల్">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=చిత్రజ్యోతి-తారలతో ముచ్చట్లు |title=ఆ ప్రత్యేకతే నన్ను నిలబెట్టింది: నిఖిల్ |url=https://www.andhrajyothy.com/artical?SID=338912 |accessdate=2 May 2019 |date=26 November 2016 |archivedate=2 May 2019}}</ref> అవి 50 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఆడాయి.<ref>[http://www.thehindubusinessline.com/2007/12/31/stories/2007123150991500.htm The Hindu Business Line : Small films hold their own in Telugu film industry<!-- Bot generated title -->]</ref>
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2651079" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ