కంప్యూటర్ సాఫ్ట్వేర్: కూర్పుల మధ్య తేడాలు
→చూడండి: edu |
edu |
||
పంక్తి 29: | పంక్తి 29: | ||
#university road,Hanamkonda,Warangal city-Telangana-India |
#university road,Hanamkonda,Warangal city-Telangana-India |
||
#online web site www.orugallutechnologyindia.co.in |
#online web site www.orugallutechnologyindia.co.in |
||
#services: Computer education,online education,software engineering services,agricutlure technology services |
#services: Computer education,online education,software engineering services,agricutlure technology servvice helaht technolgy services |
||
# |
|||
#health technology software services |
|||
#హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఐఎస్) నేడు వైద్య సంరక్షణలో అతిపెద్ద సవాళ్లను అధిగమించడానికి వైద్య సదుపాయాలను కల్పించే ఒక ఆధునిక పరిష్కారం. తన ఆసుపత్రులను అనుమతిస్తుంది, సులభంగా అన్ని విభాగాలు, రోగులు, సిబ్బందిని నిర్వహించండి రోగి అనుభవాన్ని మెరుగుపరచండి తగ్గిన రాబడి లీకేజీలు మరియు స్టాక్ ఫ్లైఫేజ్లను నిర్ధారించండి సమర్థవంతమైన బిల్లింగ్ మరియు కాగితాలు లేని కార్యకలాపాలు అధునాతన రిపోర్టింగ్ ఫీచర్లతో మెరుగైన నిర్ణయం తీసుకోండి నేపియర్ అతను ఒక వెబ్-స్థానిక, ఇంటిగ్రేటెడ్, బహుళ-సౌకర్యం, బహుళ భాషా మరియు స్కేలబుల్ వేదిక. మాధ్యమం యొక్క పరిపాలనా, కార్యాచరణ మరియు క్లినికల్ విభాగాల యొక్క అన్ని సమాచారం మరియు కమ్యూనికేషన్ అవసరాలను చాలా పెద్ద ఆసుపత్రులకు మరియు నెట్‌వర్క్‌లకు కలిసేలా కాన్ఫిగర్ చేయవచ్చు. |
|||
== సాఫ్టువేరు అభివృద్ధి జీవ చక్రం (Software Development Life Cycle) == |
== సాఫ్టువేరు అభివృద్ధి జీవ చక్రం (Software Development Life Cycle) == |
16:23, 11 మే 2019 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కంప్యూటర్ సాఫ్ట్వేర్, లేదా క్లుప్తంగా సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్ వ్యవస్థలో ఉపయోగించే కంప్యూటర్ ప్రోగ్రాములు, కంప్యూటర్ ప్రక్రియలు సంబంధిత రచనలు అన్నింటినీ కలిపి వర్ణించడానికి వాడే [1] అధికంగా వాడే అర్ధంలో సాఫ్ట్ వేర్ అనగా కంప్యూటర్లు పనిచెయ్యడానికి ఇచ్చే ఆదేశాల వరుస. ఈ వరుసనే ప్రోగ్రాము అంటారు. ఇటువంటి ప్రోగ్రాములు చాలా రాస్తే ఒక పెద్ద పని చెయ్యడము వీలు అవుతుంది. అలాంటి పెద్ద ప్రోగ్రాముల గుంపుని సాఫ్ట్ వేర్ అంటారు.
సాఫ్ట్వేర్ అనే పదం క్రిందివాటికన్నింటకీ వివిధ సందర్భాలలో వాడుతాఱు.
- అప్లికేషన్ సాఫ్ట్వేర్ - ఉదాహరణకు వర్డ్ ప్రాసెసర్ వంటి ప్రోగ్రాములు. మైక్రోసాఫ్ట్ వర్డ్, అడోబి ఫొటోషాప్, అడాసిటీ వంటివి కొన్ని ప్రసిద్ధమైన అప్లికేషన్ సాఫ్ట్వేర్లు.
- ఫర్మ్‌వేర్ - కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలలో ఉండే ముఖ్య గణాంక పరికరం యొక్క మెమరీలో అలా ఉండిపోయేలా రూపొందించబడిన సాఫ్ట్వేర్.
- మిడిల్‌వేర్ - డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటర్ సిస్టమ్, విడియో గేమ్‌లు, వెబ్ సైటులు వంటి పరికరాలు లేదా వ్యవస్థలు పని చేయడానికి, వ్యవస్థల మధ్య అనుసంధించడానికి వాడే సాఫ్ట్వేర్. ఇలాంటివి అధికంగా సీ, సీ++ వంటి ప్రోగ్రామింగ్ భాషలో వ్రాఐబడుతాయి.
- సిస్టమ్ సాఫ్ట్వేర్ - ఆపరేటింగ్ సిస్టమ్‌లు పనిచేయడానికి అవుసరమైన సాఫ్ట్వేర్. ఈ విధమైన సాఫ్ట్వేర్ కంప్యూటర్ హార్డువేరు పనితో సంబంధం కలిగి ఉంటుంది.
- Testware which is an umbrella term or container term for all utilities and application software that serve in combination for testing a software package but not necessarily may optionally contribute to operational purposes. As such, testware is not a standing configuration but merely a working environment for application software or subsets thereof.
"Software" is sometimes used in a broader context to mean anything which is not hardware but which is used with hardware, such as film, tapes and records.[2]
సాఫ్టువేరులు చాలా రకాలుగా విభజించ వచ్చు
- ఆపరేటింగు సిస్టంలు
- చిన్న అప్లికేషన్లు
- పెద్ద ఆప్లికేషన్లు
- comptuer education online
- year - 2019 Dr. A.Gopal-Software engininer & Associate Proffessor Computing engineer
- orugallu TEchnology india software industry
- university road,Hanamkonda,Warangal city-Telangana-India
- online web site www.orugallutechnologyindia.co.in
- services: Computer education,online education,software engineering services,agricutlure technology servvice helaht technolgy services
- health technology software services
- హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఐఎస్) నేడు వైద్య సంరక్షణలో అతిపెద్ద సవాళ్లను అధిగమించడానికి వైద్య సదుపాయాలను కల్పించే ఒక ఆధునిక పరిష్కారం. తన ఆసుపత్రులను అనుమతిస్తుంది, సులభంగా అన్ని విభాగాలు, రోగులు, సిబ్బందిని నిర్వహించండి రోగి అనుభవాన్ని మెరుగుపరచండి తగ్గిన రాబడి లీకేజీలు మరియు స్టాక్ ఫ్లైఫేజ్లను నిర్ధారించండి సమర్థవంతమైన బిల్లింగ్ మరియు కాగితాలు లేని కార్యకలాపాలు అధునాతన రిపోర్టింగ్ ఫీచర్లతో మెరుగైన నిర్ణయం తీసుకోండి నేపియర్ అతను ఒక వెబ్-స్థానిక, ఇంటిగ్రేటెడ్, బహుళ-సౌకర్యం, బహుళ భాషా మరియు స్కేలబుల్ వేదిక. మాధ్యమం యొక్క పరిపాలనా, కార్యాచరణ మరియు క్లినికల్ విభాగాల యొక్క అన్ని సమాచారం మరియు కమ్యూనికేషన్ అవసరాలను చాలా పెద్ద ఆసుపత్రులకు మరియు నెట్‌వర్క్‌లకు కలిసేలా కాన్ఫిగర్ చేయవచ్చు.
సాఫ్టువేరు అభివృద్ధి జీవ చక్రం (Software Development Life Cycle)
- అవసరాల విశ్లేషణ (Requirement Analysis)
- కల్పన(Design)
- సంకేతించు(Coding)
- పరీక్ష(Testing)
నమూనాలు
సాప్టువేరును అభివృద్ధి చెయ్యడానికి చాలా రకాలైన నమూనాలు ఉన్నాయి.
- జలపాతపు నమూనా (Waterfall Model)
సాఫ్టువేరు టెస్టింగ్
సాఫ్టువేరు టెస్టింగ్ అనగా సాఫ్టువేరును దాని వాడుకరులకు అందించే ముందు అందులో ఎటువంటి లోపాలూ లేవని నిర్ధారించటం,, లేదా ఉన్న లోపాలన్నిటినీ వెలికి తీయటానికి చేసే ఒక ప్రక్రియ. సాధారణంగా సాఫ్టువేర్లను రెండు రకాల పరీక్షిస్తారు. అవి మాన్యువల్(అనగా మనుషుల ద్వారా పరీక్షించడం), ఆటోమేషన్(అనగా సాఫ్టువేర్లను పరీక్షించడానికి ప్రోగ్రాములను రాయడం). సాధారణంగా సాఫ్టువేర్లపై మనుషులే మొదటగా లోపాలను పట్టుకోవడానికి పరీక్షలు మొదలుపెడతారు. ఈలోగా సాఫ్టువేరు తయారీలో ఉత్పన్నమయ్యే సాధారణ లోపాలు తగ్గుముఖం పడుతున్న కొద్దీ వాటిని పరీక్షించడానికి ప్రోగ్రాములు(ఆటోమేషన్) తయారవుతాయి.
చూడండి
- భారతీయ భాషల కోసం సాంకేతిక విజ్ఞానాభివృద్ధి
- year - 2019 Dr. A.Gopal-Software engininer & Associate Proffessor Computing engineer
- orugallu TEchnology india software industry
- university road,Hanamkonda,Warangal city-Telangana-India
- online web site www.orugallutechnologyindia.co.in
- services: Computer education,online education,software engineering services,agricutlure technology services
- సాఫ్టువేరు కంపెనీలు
- స్క్విడ్ (సాఫ్ట్వేర్)
- సాంబా (సాఫ్ట్వేర్)
మూలాలు
- ↑ "Wordreference.com: WordNet 2.0". Princeton University, Princeton, NJ. Retrieved 2007-08-19.
- ↑ software..(n.d.). Dictionary.com Unabridged (v 1.1). Retrieved 2007-04-13, from Dictionary.com website: http://dictionary.reference.com/browse/software