143 (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


== కథ ==
== కథ ==

== నటవర్గం ==

17:01, 16 మే 2019 నాటి కూర్పు

143 (ఐ మిస్ యు) 2004, ఆగష్టు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. వైష్ణో అకాడమీ పతాకంపై పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిరాం శంకర్, సమీక్ష,నాగబాబు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆశా సైని, బ్రహ్మాజీ, ఎం. ఎస్. నారాయణ, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించాడు.[1]

కథ

నటవర్గం

  1. "143 review". idlebrain. Retrieved 16 May 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=143_(సినిమా)&oldid=2657900" నుండి వెలికితీశారు