సత్తుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండల సమాచారం తరలింపు.
చి మండలం లంకె కలిపాను
పంక్తి 1: పంక్తి 1:
'''సత్తుపల్లి''' ([[ఆంగ్లం]]: '''Sathupalli'''), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము <ref name="”మూలం”">https://www.telanganaslbc.com/wp-content/uploads/2014/10/1476130344695236.khammam.pdf</ref> (చిన్న పట్టణము), మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
'''సత్తుపల్లి''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లా,[[సత్తుపల్లి మండలం|సత్తుపల్లి]] మండలానికి చెందిన ఒక గ్రామం. <ref name="”మూలం”">https://www.telanganaslbc.com/wp-content/uploads/2014/10/1476130344695236.khammam.pdf</ref> చిన్న పట్టణం.


పిన్ కోడ్ నం. 507 303., యస్.టి.డి.కోడ్= 08761.
పిన్ కోడ్ నం. 507 303., యస్.టి.డి.కోడ్= 08761.

;


== శాసనసభ నియోజకవర్గం ==
== శాసనసభ నియోజకవర్గం ==
పంక్తి 14: పంక్తి 12:
*సత్తుపల్లికి సుమారు 3కి.మీ దూరంలో కాకర్లపల్లి గ్రామంలో
*సత్తుపల్లికి సుమారు 3కి.మీ దూరంలో కాకర్లపల్లి గ్రామంలో
శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. గ్రామానికి కొంత దూరంగా బిల్వవృక్షాలతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో నవగ్రహాల మంటపం కూడా ఉంది.
శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. గ్రామానికి కొంత దూరంగా బిల్వవృక్షాలతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో నవగ్రహాల మంటపం కూడా ఉంది.

==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.


== మూలాలు ==
== మూలాలు ==
<references />

;<references />


== వెలుపలి లింకులు ==
== వెలుపలి లింకులు ==

03:43, 20 మే 2019 నాటి కూర్పు

సత్తుపల్లి, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా,సత్తుపల్లి మండలానికి చెందిన ఒక గ్రామం. [1] చిన్న పట్టణం.

పిన్ కోడ్ నం. 507 303., యస్.టి.డి.కోడ్= 08761.

శాసనసభ నియోజకవర్గం

విశేషాలు

  • ఈ గ్రామంలోని శ్రీ జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి ఆలయం త్రిశక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ అమ్మవారు లలితగా, గాయత్రిగా, సరస్వతిగా పూజలు అందుకోవడం విశేషం. ఈ ఆలయానికి సమీపంలో 40 ఏళ్ళక్రితం చింతపల్లి లింగయ్య అనే భక్తుడు ప్రతిష్ఠించిన శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయం గూడ ఉంది.[1].
  • ఇక్కడి శ్రీ సాయిబాబా ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.
  • ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు ఈ శాసనసభ నియోజకవర్గానికి చెందినవారు.
  • సత్తుపల్లికి సుమారు 3కి.మీ దూరంలో కాకర్లపల్లి గ్రామంలో

శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. గ్రామానికి కొంత దూరంగా బిల్వవృక్షాలతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో నవగ్రహాల మంటపం కూడా ఉంది.

మూలాలు

  1. https://www.telanganaslbc.com/wp-content/uploads/2014/10/1476130344695236.khammam.pdf

వెలుపలి లింకులు

[1] ఈనాడు జిల్లా 2013 ఆగస్టు 2. 13వ పేజీ.