"గోన గన్నారెడ్డి (నవల)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
పరిచయం విస్తరణ
చి (వర్గం:అడవి బాపిరాజు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(పరిచయం విస్తరణ)
ట్యాగు: 2017 source edit
{{విస్తరణ}}
'''గోన గన్నారెడ్డి''' నవలను [[అడివి బాపిరాజు|అడవి బాపిరాజు]] రచించారు. ఇది కాకతీయ చారిత్రాత్మక నవల.<ref>[http://pustakam.net/?p=4075 అడవిబాపిరాజు గోనగన్నారెడ్డి – సమీక్ష]</ref> గోనగన్నా రెడ్డి ఆంధ్ర సామ్రాట్టు కాకతీయ గణపతిదేవుని కుమార్తె అయిన రుద్రమదేవికి కుడిభుజంగా ఉంటూ పశ్చిమాంధ్ర భూమిని ఏలుతూ ఉండేవాడు. గన్నారెడ్డి కుమారుడు గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అనే ద్విపద కావ్యం రచించాడు. దీనిని మొదటి సారిగా 1946లో మచిలీపట్టణానికి చెందిన త్రివేణి పబ్లిషర్సు వారు ప్రచురించారు. ఈ పుస్తకం కొండగడప జాగీర్దారు రాజా అక్కినేపల్లి జానకిరామారావుకు అంకితం చేయబడింది.
గోన గన్నారెడ్డి (1946) నవలను [[అడివి బాపిరాజు|అడవి బాపిరాజు]] రచించారు. ఇది కాకతీయ చారిత్రాత్మక నవల.
 
 
== ముఖ్య పాత్రలు: ==
 
# [[రుద్రమ దేవి]]
# గోన గన్నారెడ్డి
# మురారి దేవులు
# హరిహర దేవులు
# గోన వరదారెడ్డి
 
==మూలాలు==
{{మూలాల జాబితా}}
 
== బయటి లింకులు ==
సమీక్షలు:
* [[:s:గోన గన్నారెడ్డి|వికీసోర్సులో గోన గన్నారెడ్డి నవల]]
 
# [http://pustakam.net/?p=4075 అడవిబాపిరాజు గోనగన్నారెడ్డి – సమీక్ష]
==మూలాలు==
{{మూలాల జాబితా}}
 
[[వర్గం:అడవి బాపిరాజు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2658991" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ