"అయ్యంకి వెంకటరమణయ్య" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సరైన సమాచార పెట్టె, పరిచయ వాక్యంఒకటి చేర్పు
చి (→‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను)
(సరైన సమాచార పెట్టె, పరిచయ వాక్యంఒకటి చేర్పు)
ట్యాగు: 2017 source edit
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = అయ్యంకి వెంకటరమణయ్య
| residence =[[తూర్పు గోదావరి]] జిల్లా [[రామచంద్రపురం]] తాలూకా [[కొంకుదురు]]
| other_names = గ్రంథాలయ పితామహుడు
| image =Iyyanki Venkata Ramanayya.png
| imagesize = 200px
| caption = అయ్యంకి వెంకటరమణయ్య
| birth_name =
| birth_date = క్రీ.శ 1890
| birth_place = [[తూర్పు గోదావరి]] జిల్లా [[రామచంద్రపురం]] తాలూకా [[కొంకుదురు]]
| death_date = 7 మార్చి 1979
| native_place =
| knownoccupation = గ్రంథాలయోధ్యమకారుడు,<br />పత్రికా సంపాదకులు
|death_date = 7 మార్చి 1979
| known = గ్రంథాలయోధ్యమకారుడు,<br />పత్రికా సంపాదకులు
| occupation = సంపాదకులు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father = వెంకటరత్నం
| mother = మంగమాంబ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
'''అయ్యంకి వెంకట రమణయ్య''' ([[1890]]-[[1979]]) గ్రంథాలయోద్యమకారుడు,ఆయుర్వేదం ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం లోవైద్యంలో సిద్దహస్తులు మరియు పత్రికా సంపాదకుడు. [[గ్రంథాలయ సర్వస్వము]] అనే పత్రికను నిర్వహించాడు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి ''గ్రంథాలయ పితామహుడు''గా పేరుగాంచాడు.
 
==జీవిత విశేషాలు==
ఆయన[[తూర్పు గోదావరి]] జిల్లా [[రామచంద్రపురం]] తాలూకా [[అనపర్తి]] నియోజక వర్గంలోని [[బిక్కవోలు]] మండంలో ఉన్న [[కొంకుదురు]] గ్రామంలో [[1890]] జూలై 24న జన్మించాడు.<ref>మన గ్రంథాలయ సేవానిరతులు, వెలగా వెంకటప్పయ్య, పేజీ.23</ref> వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం మరియు మంగమాంబ.వీరి తండ్రి శ్రీ వెంకతరత్నం గారు నీటిపారుదల శాఖలో ఉద్యోగి. ఈయన [[అయ్యంకి]]లో శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. వెంకటరమణయ్య గారు [[విజయవాడ]]లో ఉన్నప్పుడు, రామమోహన ధర్మ పుస్తక భాండాగారంతో అనుబంధం పెంచుకొని, ఆ గ్రంథాలయానికి కార్యదర్శి అయ్యారు. 1934-48 మధ్య, కోస్తా ఆంధ్ర ప్రాంతములో అనేక గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. 1972 లో [[పద్మశ్రీ]] పురస్కారం అందుకున్నారు. గ్రంథాలయ పితామహ, సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు. వీరు 1979, మార్చి-7న దివంగతులైనారు. ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా, ఆయన మనుమడు ఆచార్య డా.వెంకటమురళీకృష్ణ, విద్యార్థులకు నోటు పుస్తకాలు అందిస్తున్నారు. తమ పూర్వీకులు కట్టించిన ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ, లక్షలాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. ఆయన స్వగ్రామంలో "అయ్యంకి" పేరిట ఒక [[గ్రంథాలయం]] నెలకొల్పాలని, స్థానికుల అభిలాష.
 
==గ్రంథాలయోద్యమం==
1911లో [[విజయవాడ]]లో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డాడు. 1914లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార, ప్రతినిధుల గ్రంథాలయ మహాసభలు జరిపి భారతదేశంలో తొలిసారిగా గ్రంథాలయ సంఘాన్ని, 1915లో సంఘ పక్షాన ''గ్రంథాలయ సర్వస్వం' పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన 'ఇండియన్ లైబ్రరీ జర్నల్' అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించాడు. వీరు ఈ సంఘాన్ని స్థాపించిన రోజును ''నేషనల్ లైబ్రరీ డే''గా [[భారత గ్రంథాలయ సంస్థ]] గుర్తించి దేశమంతటా 1968 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవము (''నేషనల్ లైబ్రరీ వీక్ '') ను నిర్వహిస్తుంది.
 
1934-1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను అపూర్వమైన స్థాయిలో [[పశ్చిమ గోదావరి]], [[కృష్ణా]], [[గుంటూరు జిల్లా]]లలో కార్యదర్శులు నిర్వహించారు. వీని మూలంగా వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. మూసివేసినవి పునరుద్ధరించబడ్డాయి. 1920, 1934లలో గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆంధ్రదేశంలోని ప్రతి గ్రామం పర్యటించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2659005" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ