"రాజీవ్ గాంధీ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,577 bytes added ,  1 సంవత్సరం క్రితం
మూలం చేర్చాను
చి (→‎మూలాలు, వనరులు: +{{Authority control}})
(మూలం చేర్చాను)
| source =
}}
'''రాజీవ్ గాంధీ''' ([[హిందీ]] '''राजीव गान्धी'''), ([[ఆగష్టు 20]], [[1944]] – [[మే 21]], [[1991]]), [[ఇందిరా గాంధీ|ఇందిరా]] మరియు [[ఫిరోజ్ గాంధీ]] ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ [[ప్రధానమంత్రి]] (గాంధీ - నెహ్రూ [[కుటుంబము]] నుండి మూడవ వాడు). [[1984]], [[అక్టోబరు 31]] న [[తల్లి]] [[మరణము]]తో ప్రధానమంత్రి అయిన రాజీవ్ [[1989]], [[డిసెంబరు 2]] న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో [[ప్రధానమంత్రి]] అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.<br />శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ [[బాంబు]] దాడిలో మరణించాడు. ఈయన వర్ధంతి రోజైన మే 21నాడు [[జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం]]గా నిర్వహించడం జరుగుతుంది.<ref name="ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా రాజీవ్ వర్ధంతి">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=జాతీయ వార్తలు |title=ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా రాజీవ్ వర్ధంతి |url=https://www.ntnews.com/NationalNews-in-Telugu/rajiv-anti-terrorism-day-anniversary-1-3-477818.html |accessdate=21 May 2019 |date=20 May 2015 |archiveurl=http://web.archive.org/web/20190521130206/https://www.ntnews.com/NationalNews-in-Telugu/rajiv-anti-terrorism-day-anniversary-1-3-477818.html |archivedate=21 May 2019}}</ref> <ref name="ఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలి">{{cite news |last1=విశాలాంధ్ర |first1=ప్రకాశం |title=ఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలిఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలి |url=http://54.243.62.7/prakasham/article-48838 |accessdate=21 May 2019 |date=21 May 2011 |archiveurl=http://web.archive.org/web/20190521125018/http://54.243.62.7/prakasham/article-48838 |archivedate=21 May 2019}}</ref>
<references/>
 
== ఇవికూడా చూడండి ==
* [[ఇందిరా గాంధీ]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2659423" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ