రాజీవ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) మూలం చేర్చాను |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36: | పంక్తి 36: | ||
* [[సోనియా గాంధీ]] |
* [[సోనియా గాంధీ]] |
||
* [[ప్రధానమంత్రి]] |
* [[ప్రధానమంత్రి]] |
||
== మూలాలు == |
|||
{{మూలాలజాబితా}} |
|||
<!-- వర్గాలు --> |
<!-- వర్గాలు --> |
||
<!-- ఇతర భాషలు --> |
<!-- ఇతర భాషలు --> |
13:05, 21 మే 2019 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రాజీవ్ గాంధీ | |||
| |||
పదవీ కాలం 1984-1989 | |||
ముందు | ఇందిరా గాంధీ | ||
---|---|---|---|
తరువాత | వి.పి.సింగ్ | ||
నియోజకవర్గం | అమేథీ , ఉత్తరప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆగష్టు 20 , 1944 ముంబై , మహారాష్ట్ర భారత్ | ||
మరణం | మే 21 , 1991 శ్రీపెరుంబుదూరు , తమిళనాడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | సోనియా గాంధీ | ||
సంతానం | ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ | ||
నివాసం | న్యూ ఢిల్లీ | ||
మతం | హిందూ | ||
జులై,31, 2008నాటికి |
రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (ఆగష్టు 20, 1944 – మే 21, 1991), ఇందిరా మరియు ఫిరోజ్ గాంధీ ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.
శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు. ఈయన వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.[1] [2]
- ↑ నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (20 May 2015). "ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా రాజీవ్ వర్ధంతి". Archived from the original on 21 May 2019. Retrieved 21 May 2019.
- ↑ విశాలాంధ్ర, ప్రకాశం (21 May 2011). "ఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలిఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలి". Archived from the original on 21 May 2019. Retrieved 21 May 2019.
ఇవికూడా చూడండి
మూలాలు
ఇంతకు ముందు ఉన్నవారు: ఇందిరా గాంధీ |
భారత ప్రధానమంత్రి 31/10/1984—2/12/1989 |
తరువాత వచ్చినవారు: వి.పి.సింగ్ |
మూలాలు, వనరులు
వర్గాలు:
- విస్తరించవలసిన వ్యాసాలు
- భారత ప్రధానమంత్రులు
- నెహ్రూ-గాంధీ కుటుంబం
- భారతరత్న గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1944 జననాలు
- 1991 మరణాలు
- 9వ లోక్సభ సభ్యులు
- భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు
- హత్యలు