Coordinates: 17°06′37″N 081°49′06″E / 17.11028°N 81.81833°E / 17.11028; 81.81833

రాజమండ్రి విమానాశ్రయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎బయటి లంకెలు: AWB తో వర్గం మార్పు
పంక్తి 59: పంక్తి 59:


[[వర్గం:విమానాశ్రయాలు]]
[[వర్గం:విమానాశ్రయాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ విమానాశ్రయాలు]]
[[వర్గం:భారతదేశంలో విమానాశ్రయాలు]]
[[వర్గం:భారతదేశంలో విమానాశ్రయాలు]]

02:55, 25 మే 2019 నాటి కూర్పు

Rajahmundry Airport
రాజమండ్రి విమానాశ్రయము
సంగ్రహం
విమానాశ్రయ రకంప్రజా రవాణా
కార్యనిర్వాహకత్వంభారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ
సేవలురాజమండ్రి , తూర్పు గోదావరి జిల్లా
ప్రదేశంరాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశము
ఎత్తు AMSL151 ft / 46 m
అక్షాంశరేఖాంశాలు17°06′37″N 081°49′06″E / 17.11028°N 81.81833°E / 17.11028; 81.81833
పటం
రాజమండ్రి విమానాశ్రయం is located in Andhra Pradesh
రాజమండ్రి విమానాశ్రయం
రాజమండ్రి విమానాశ్రయం is located in India
రాజమండ్రి విమానాశ్రయం
Rajahmundry Airport ప్రదేశం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
05/23 5,710 1,740 తారు రోడ్డు

రాజమండ్రి విమానాశ్రయం రాజమహేంద్రవరం నగరానికి ఉత్తరదిశగా 18 కిలోమీటర్ల దూరంలోని మధురపూడి వద్ద ఉన్నది. ఈ విమానాశ్రయానికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గౌరవార్థం పేరుమార్చాలనే ప్రతిపాదన ఉన్నది[1].

చరిత్ర

ఈ విమానాశ్రయ నిర్మాణంబ్రిటీషు వారి హయాములో 366 ఎకరాలలో జరిగినది. 1985 నుండి 1994 మధ్య ఈ విమానాశ్రయం నుండి వాయుదూత్ విమానాలు నడపబడేవి.[2]

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లంకెలు