ఆంధ్ర లయోలా కళాశాల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి (GR) File renamed: File:Andhra layola college, vijayawada... inside (12).JPG → File:Andhra Loyola College, Vijayawada inside (12).jpg File renaming criterion #3: To correct obvious errors in file nam... |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →చిత్రమాలిక: AWB తో వర్గం మార్పు |
||
పంక్తి 48: | పంక్తి 48: | ||
File:Andhra layola college, vijayawada... inside (30).JPG|కళాశాల భవనము |
File:Andhra layola college, vijayawada... inside (30).JPG|కళాశాల భవనము |
||
[[వర్గం: |
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు]] |
||
[[వర్గం:1954 స్థాపితాలు]] |
[[వర్గం:1954 స్థాపితాలు]] |
03:57, 25 మే 2019 నాటి కూర్పు
ఆంధ్ర లయోలా కళాశాల | |
---|---|
స్థానం | |
, | |
సమాచారం | |
రకం | ఎఫిలియేటెడ్ |
Motto | Service of God through Service of Country |
స్థాపన | 1954 |
ప్రిన్సిపాల్ | ఫాదర్. జీ.ఏ.పి. కిశోర్ ఎస్జె |
విద్యార్ధుల సంఖ్య | 4500 (approx.) |
ఆంధ్రా లయోల కళాశాల
స్ధాపితము
- ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక ప్రముఖ కళాశాల. ఇది 1953 లో స్థాపించబడింది.
నిర్వాహణ
- యేసు సభకు చెందిన గురువులు ఈ సంస్థను నిర్వహిస్తున్నారు.
విద్యావిధానం
- ఈ కళాశాల స్వయం ప్రతిపత్తి కలిగి, సంవత్సరానికి రెండు సెమిస్టర్లు విధానంలో పాఠ్యాంశాల బోధనం జరుగుతుంది.
విద్యార్ధులు
- ఇక్కడ విద్యార్థినీ-విద్యార్థులు ఇరువురు విద్యను అభ్యసించటానికి అనుకూలమైన వాతావరణం లభిస్తుంది.
వసతులు
- విద్యార్థిని-విద్యార్థులకు వేరువేరుగా వసతి గృహాలు ఉన్నాయి.
పూర్వ విద్యార్థులలో ప్రముఖులు
- ముక్కామల అప్పారావు - అమెరికాలో వైద్య ప్రముఖులు
- పి.రమేష్ బాబు - ప్రముఖ హృద్రోగ నిపుణులు, రమేష్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు
బయటి లింకులు
చిత్రమాలిక
File:Andhra layola college, vijayawada... inside (30).JPG|కళాశాల భవనము