2019 భారత సార్వత్రిక ఎన్నికలు: కూర్పుల మధ్య తేడాలు
Hydkarthik (చర్చ | రచనలు) |
Hydkarthik (చర్చ | రచనలు) |
||
పంక్తి 641: | పంక్తి 641: | ||
|} |
|} |
||
==ఫలితాలు== |
==ఫలితాలు== |
||
{| style="width:100%; text-align:center;" |
|||
|- style="color:white;" |
|||
| style="background:#FF9900; width:65.50%;" | '''352''' |
|||
| style="background:#00BFFF; width:16.79%;" | '''91''' |
|||
| style="background:gray; width:17.71%;"| '''99''' |
|||
|- |
|||
| <span style="color:DarkOrange;">'''NDA'''</span> |
|||
| <span style="color: DeepSkyBlue;">'''UPA'''</span> |
|||
| <span style="color:gray;">'''Others'''</span> |
|||
|} |
|||
{| class="wikitable floatleft sortable" |
{| class="wikitable floatleft sortable" |
||
|- |
|- |
13:37, 25 మే 2019 నాటి కూర్పు
| ||||||||||||||||||||||
543 out of 545 seats of Lok Sabha మెజారిటీ కోసం 272 సీట్లు అవసరం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అభిప్రాయ సేకరణలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
A map showing the constituencies of the Lok Sabha |
భారత దేశంలో 17 వ లోక్సభకు జరిగే ఎన్నికలే 2019 భారత సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న ప్రకటించింది. ఏడు దశల్లో జరిపే పోలింగు 2019 మే 19 వ తేదీతో ముగుస్తుంది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చినట్లు ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా తెలిపాడు.
బీహారు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగు అన్ని దశల్లోనూ జరుగుతుంది. జమ్మూ కాశ్మీరులో పోలింగు 5 దశల్లో జరుగుతుంది. నాలుగు రాష్ట్రాల్లో 4 దశల్లోను, రెండు రాష్ట్రాల్లో మూడు దశల్లోను, నాలుగు రాష్ట్రాల్లో 2 దశల్లోనూ వోటింగు జరగనుంది. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలోనే వోటింగు పూర్తవుతుంది.
ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభల కాలం ముగుస్తున్నందున వాటి ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు జరగనున్నాయి.
ఎన్నికల షెడ్యూలు
మార్చి 10 న ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు కింది విధంగా ఉంది.[1] ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయన తెలిపాడు.[2]
మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | ||
పోలింగు తేదీ | 2019 ఏప్రిల్ 11 | 2019 ఏప్రిల్ 18 | 2019 ఏప్రిల్ 23 | 2019 ఏప్రిల్ 29 | 2019 మే 6 | 2019 మే 12 | 2019 మే 19 | ||
లెక్కింపు తేదీ | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | ||
నియోజక వర్గాలు | 543 | 91 | 97 | 115 | 71 | 51 | 59 | 59 | |
ఒకే దశ | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | ఆంధ్ర ప్రదేశ్ | 25 | 25 | ||||||
2 | అరుణాచల్ ప్రదేశ్ | 2 | 2 | ||||||
3 | గోవా | 2 | 2 | ||||||
4 | గుజరాత్ | 26 | 26 | ||||||
5 | హర్యానా | 10 | 10 | ||||||
6 | హిమాచల్ ప్రదేశ్ | 4 | 4 | ||||||
7 | కేరళ | 20 | 20 | ||||||
8 | మేఘాలయ | 2 | 2 | ||||||
9 | మిజోరం | 1 | 1 | ||||||
10 | నాగాల్యాండ్ | 1 | 1 | ||||||
11 | పంజాబ్ | 13 | 13 | ||||||
12 | సిక్కిమ్ | 1 | 1 | ||||||
13 | తమిళనాడు | 39 | 39 | ||||||
14 | తెలంగాణ | 17 | 17 | ||||||
15 | ఉత్తరాఖండ్ | 5 | 5 | ||||||
16 | అండమాన్ నికోబార్ దీవులు | 1 | 1 | ||||||
17 | దాద్రా నగర్ హవేలి | 1 | 1 | ||||||
18 | దామన్ డయ్యు | 1 | 1 | ||||||
19 | పుదుచ్చేరి | 1 | 1 | ||||||
20 | చండీగఢ్ | 1 | 1 | ||||||
21 | ఢిల్లీ | 7 | 7 | ||||||
22 | లక్షద్వీప్ | 1 | 1 | ||||||
2 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | కర్ణాటక | 28 | 14 | 14 | |||||
2 | మణిపూర్ | 2 | 1 | 1 | |||||
3 | రాజస్థాన్ | 25 | 13 | 12 | |||||
4 | త్రిపుర | 2 | 1 | 1 | |||||
3 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
6 | అస్సాం | 14 | 5 | 5 | 4 | ||||
7 | చత్తీస్ గఢ్ | 11 | 1 | 3 | 7 | ||||
4 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | జార్ఖండ్ | 14 | 3 | 4 | 4 | 3 | |||
2 | మధ్య ప్రదేశ్ | 29 | 6 | 7 | 8 | 8 | |||
3 | మహారాష్ట్ర | 48 | 7 | 10 | 14 | 17 | |||
4 | ఒరిస్సా | 21 | 4 | 5 | 6 | 6 | |||
5 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | జమ్మూ కాశ్మీరు | 6 | 2 | 2 | 1[వివరం 1] | 1 | 2 | ||
7 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | బీహార్ | 40 | 4 | 5 | 5 | 5 | 5 | 8 | 8 |
2 | ఉత్తర్ ప్రదేశ్ | 80 | 8 | 8 | 10 | 13 | 14 | 14 | 13 |
3 | పశ్చిమ బెంగాల్ | 42 | 2 | 3 | 5 | 8 | 7 | 8 | 9 |
ఫలితాలు
352 | 91 | 99 |
NDA | UPA | Others |
పక్షము | నెగ్గిన స్థానాలు |
---|---|
భారతీయ జనతా పార్టీ | 303 |
భారత జాతీయ కాంగ్రెస్ | 52 |
ద్రావిడ మున్నేట్ర కళగం | 23 |
అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ | 22 |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ | 22 |
శివ సేన | 18 |
మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం | 7 |
లోక్ జనశక్తి పార్టీ | 7 |
రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ | 3 |
అప్నా దళ్ | 2 |
హర్యానా జనహిత్ కాంగ్రెస్ | 2 |
స్వాభిమాని పక్ష | 2 |
ఇందియాఅ జననాయక కచ్చి | 1 |
కొంగునాడు మక్కళ్ దేశీయ కచ్చి | 1 |
ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ | 1 |
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవలే) | 1 |
రాష్ట్రీయ సమాజ్ పక్ష | 1 |
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (బోల్షెవిక్) | 1 |
కేరళ కాంగ్రెస్ (నేషనలిస్ట్) | 1 |
నేషనల్ పీపుల్స్ పార్టీ (ఇండియా) | 1 |
నాగా పీపుల్స్ ఫ్రంట్ | 1 |
మిజో నేషనల్ ఫ్రంట్ | 1 |
నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ | 542 |
ఇతర ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు, దేశవ్యాప్తంగా 34 శాసనసభల స్థానాలకు ఉప ఎన్నికలూ జరగనున్నాయి.
ఇతర విశేషాలు
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవి:
- జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. ఒకే నియోజకవర్గంలో ఇన్ని విడతల్లో పోలింగు జరగడం ఇదే తొలిసారి.[3] ఈ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్ జరగనుందంటే అక్కడ ఎంతటి సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చని ప్రధన ఎన్నికల కమిషనరు అన్నాడు.
- ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లోనూ పోలింగు జరుగుతుంది. ఒకే రాష్ట్రంలో ఇన్ని దశల్లో పోలింగు జరగడం ఇదే ప్రథమం.
- సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రంతో పాటు వీవీప్యాట్లు కూడా ఉపయోగించడం ఇదే తొలిసారి.
- వోటింగు యంత్రంపై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరుతో పాటు, 2019 ఎన్నికల్లో అభ్యర్థి ఫోటో కూడా ముద్రిస్తారు. ఒకేపేరుతో వేరువేరు పార్టీలనుంచి అభ్యర్థులుంటే ఓటర్లు తికమక పడకుండా ఉండేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసారు.
- నిజామాబాద్ లోక సభ నియోజకవర్గానికి దేశంలోనే రికార్డు స్థాయిలో 185 మంది పోటీ చేస్తుండండంతో ఆధునీకరించిన ఎమ్-3 ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాన్ని వాడబోతున్నారు.[4]
ఇవీ చూడండి
నోట్స్
- ↑ జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. అందుచేత ఈ నియోజక వర్గాన్ని మూడు దశల్లోనూ చూపించాం. అందుచేతనే అన్ని దశల్లోని నియోజకవర్గాల సంఖ్యను కూడితే అసలు కంటే 2 నియోజకవర్గాలు ఎక్కువ వస్తాయి.
మూలాలు
- ↑ "Full Schedule of LokSabha Elections: 7-phase polling in UP, Bihar". ది ఇండియన్ ఎక్స్ప్రెస్. 10 Mar 2019. Archived from the original on 10 Mar 2019.
- ↑ "మోగింది భేరి". ఈనాడు. 11 Mar 2019. Archived from the original on 11 Mar 2019. Retrieved 11 Mar 2019.
- ↑ "ఆ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్." సాక్షి. 11 Mar 2019. Archived from the original on 11 Mar 2019.
- ↑ "వందలాది ఇంజినీర్లు ..వేలాది ఈవీఎంలు". ఈనాడు. 4 Apr 2019. Archived from the original on 4 Apr 2019.