జి. ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎బయటి లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 75: పంక్తి 75:
[[వర్గం:భారతీయ గాయకులు]]
[[వర్గం:భారతీయ గాయకులు]]
[[వర్గం:భారతీయ పురుష గాయకులు]]
[[వర్గం:భారతీయ పురుష గాయకులు]]
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా గాయకులు]]
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా సినిమా సంగీత దర్శకులు]]

08:35, 28 మే 2019 నాటి కూర్పు

గేదెల ఆనందరావు.
జి. ఆనంద్
జననంగేదెల ఆనందరావు.
తులగం, శ్రీకాకుళం జిల్లా
ప్రసిద్ధితెలుగు సినిమా సంగీత దర్శకులు, నేపద్య గాయకులు

జి. ఆనంద్ (ఆంగ్లం: G. Anand) ప్రముఖ తెలుగు నేపథ్య గాయకులు మరియు సంగీత దర్శకులు.

పరిచయం

నవతరం స్వర మాధురి సంస్థతో వర్ధమాన, ఔత్సాహిక గాయనీ, గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పిస్తున్న సినీ నేపథ్య గాయకుడు ... జి.ఆనంద్ . ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు .
ఇతని పూర్తి పేరు గేదెల ఆనందరావు. పుట్టిన జిల్లా ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు . అమెరికాలో 14 ప్రదర్శనలు ఇచ్చారు . సుమారు 2,500 పాతలు పాడినారు .
150 ఆల్బమ్‌సు చేసారు . సినిమా చానుసులు లేకపోయిన .. డబ్బింగు ఆర్టిస్టు గాను, అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణిస్తునారు .

పండంటి కాపురం సినీమాతో గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఈయన ఎంతో మందిని సినీ, దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు .
షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తీ పాటల అల్బుమ్స్ చేస్తున్నారు .

సినిమాలు

ఖ్యాతి తెచ్చిన పాటలు

  • ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, (అమెరికా అమ్మాయి).
  • దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ, (కల్పన).
  • విఠలా విఠలా పాండురంగ విఠలా, (చక్రధారి)
  • దూరానా దూరానా తారాదీపం, (బంగారక్క)

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=జి._ఆనంద్&oldid=2663609" నుండి వెలికితీశారు