జయమాల: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
162 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
'''జయమాల''' ఒక [[కన్నడ]] సినిమానటి. ఈమె జన్మించింది దక్షిణ కన్నడ జిల్లా అయినా పెరిగింది [[చిక్కమగళూరు]] జిల్లాలో. ఈమె "కాస్ దాయె కండన" అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె కొన్ని కన్నడ చిత్రాలను కూడా నిర్మించింది. ఈమె కన్నడ చిత్రాలతో పాటు కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.
==వ్యక్తిగత జీవితం==
ఈమె [[1959]], [[ఫిబ్రవరి 28]]న దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించింది. ఈమె తండ్రి ఓమయ్య ఒక సాధారణ రైతు. తల్లి కమలమ్మ గృహిణి. ఈమెకు 6గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. బ్రతుకుతెరువు కోసం ఈమె కుటుంబం 1963లో చిక్కమగళూరు జిల్లాకు వలసవెళ్ళింది. జయమాల మొదట కన్నడ నటుడు [[కన్నడ ప్రభాకర్|టైగర్ ప్రభాకర్‌]]ను వివాహం చేసుకుంది. తరువాత అతనికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామాన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్ళి చేసుకుంది. ఈమెకుఈమె కుమార్తె [[సౌందర్య అనేజయమాల|సౌందర్య]] కుమార్తెకూడా కన్నడ, తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఉందినటిస్తున్నది. ఈమె కర్ణాటకలోని గ్రామీణ స్త్రీల పునరావాసము అనే అంశంపై పరిశోధనలు చేసి సిద్ధాంతవ్యాసం వ్రాసి [[బెంగళూరు]] విశ్వవిద్యాలయం నుండి 2008లో ఎ.పి.జె.అబ్దుల్ కలాం చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను తీసుకుంది. ఆ విధంగా భారతీయ సినీ పరిశ్రమలో థీసిస్ వ్రాసి డాక్టరేట్‌ను స్వీకరించిన ఏకైక నటిగా పేరుగడించింది.
 
==సినిమా రంగం==
1,94,649

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2664054" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ