గోన గన్నారెడ్డి (నవల): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎ముఖ్య పాత్రలు: పాత్రలు వాటి వివరణ
ట్యాగు: 2017 source edit
→‎ముఖ్య పాత్రలు: మరికొన్ని పాత్రలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 8: పంక్తి 8:
# గోన గన్నారెడ్డి
# గోన గన్నారెడ్డి
# శివ దేవయ్య, కాకతీయ సామ్రాజ్య మంత్రి
# శివ దేవయ్య, కాకతీయ సామ్రాజ్య మంత్రి
# ప్రసాదాదిత్య నాయుడు
# అన్నాంబిక,
# జాయప సేనాని
# కోటారెడ్డి, ఆదవోని రాజ్య ప్రభువు
# అన్నాంబిక, కోటారెడ్డి కుమార్తె
# కుప్పాంబిక, గన్నారెడ్డి అక్క
# కుప్పాంబిక, గన్నారెడ్డి అక్క
# ముమ్ముడాంబిక, జాయప సేనాని కుమార్తె; రుద్రమదేవి వనిత అని లోకానికి పూర్తిగా తెలియక మునుపు ఈమెను ఇచ్చి వివాహం చేస్తారు.
# మహాదేవరాజు
# మహాదేవరాజు
# గోన లకుమయా రెడ్డి, గోన గన్నారెడ్డి పినతండ్రి, గన్నారెడ్డి తండ్రి బుద్ధారెడ్డి తర్వాత ఆయన సింహాసనాన్ని అధిష్టించిన వాడు
# గోన లకుమయా రెడ్డి, గోన గన్నారెడ్డి పినతండ్రి, గన్నారెడ్డి తండ్రి బుద్ధారెడ్డి తర్వాత ఆయన సింహాసనాన్ని అధిష్టించిన వాడు
పంక్తి 16: పంక్తి 20:
# గోన వరదారెడ్డి
# గోన వరదారెడ్డి
# విఠల ధరణీశుడు, గన్నారెడ్డి తమ్ముడు
# విఠల ధరణీశుడు, గన్నారెడ్డి తమ్ముడు
# సోమనాథాచార్యుడు, శివదేవయ్య ఆంతరంగిక చారుడు


==మూలాలు==
==మూలాలు==

12:34, 4 జూన్ 2019 నాటి కూర్పు

గోన గన్నారెడ్డి నవలను అడవి బాపిరాజు రచించారు. ఇది కాకతీయ చారిత్రాత్మక నవల.[1] గోనగన్నా రెడ్డి ఆంధ్ర సామ్రాట్టు కాకతీయ గణపతిదేవుని కుమార్తె అయిన రుద్రమదేవికి కుడిభుజంగా ఉంటూ పశ్చిమాంధ్ర భూమిని ఏలుతూ ఉండేవాడు. గన్నారెడ్డి కుమారుడు గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అనే ద్విపద కావ్యం రచించాడు. దీనిని మొదటి సారిగా 1946లో మచిలీపట్టణానికి చెందిన త్రివేణి పబ్లిషర్సు వారు ప్రచురించారు. ఈ పుస్తకం కొండగడప జాగీర్దారు రాజా అక్కినేపల్లి జానకిరామారావుకు అంకితం చేయబడింది.


ముఖ్య పాత్రలు

  1. రుద్రమ దేవి, కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి, తండ్రి గణపతి దేవుని తర్వాత చక్రవర్తిత్వాన్ని వారసత్వంగా పొందుతుంది.
  2. గణపతి దేవుడు, రుద్రమ దేవి తండ్రి
  3. గోన గన్నారెడ్డి
  4. శివ దేవయ్య, కాకతీయ సామ్రాజ్య మంత్రి
  5. ప్రసాదాదిత్య నాయుడు
  6. జాయప సేనాని
  7. కోటారెడ్డి, ఆదవోని రాజ్య ప్రభువు
  8. అన్నాంబిక, కోటారెడ్డి కుమార్తె
  9. కుప్పాంబిక, గన్నారెడ్డి అక్క
  10. ముమ్ముడాంబిక, జాయప సేనాని కుమార్తె; రుద్రమదేవి వనిత అని లోకానికి పూర్తిగా తెలియక మునుపు ఈమెను ఇచ్చి వివాహం చేస్తారు.
  11. మహాదేవరాజు
  12. గోన లకుమయా రెడ్డి, గోన గన్నారెడ్డి పినతండ్రి, గన్నారెడ్డి తండ్రి బుద్ధారెడ్డి తర్వాత ఆయన సింహాసనాన్ని అధిష్టించిన వాడు
  13. మురారి దేవులు
  14. హరిహర దేవులు
  15. గోన వరదారెడ్డి
  16. విఠల ధరణీశుడు, గన్నారెడ్డి తమ్ముడు
  17. సోమనాథాచార్యుడు, శివదేవయ్య ఆంతరంగిక చారుడు

మూలాలు

బయటి లింకులు