ప్రపంచ సముద్ర దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) మూలం చేర్చాను |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
== ప్రారంభం == |
== ప్రారంభం == |
||
1992లో [[బ్రెజిల్]] లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాలమీద కూడా అవగాహన పెంచడంకోసం ప్రతి ఏటా సముద్ర దినోత్సవం జరపాలని [[కెనడా]] ప్రతిపాదించగా, దాని ప్రకారం కొన్ని [[ఐరోపా]] దేశాలు నామమాత్రంగానే సాగర దినోత్సవాన్ని నిర్వహించాయి. 2005లో సునామీ వచ్చినపుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకొని [[ఐక్యరాజ్యసమితి]] 2008, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది. |
1992లో [[బ్రెజిల్]] లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాలమీద కూడా అవగాహన పెంచడంకోసం ప్రతి ఏటా సముద్ర దినోత్సవం జరపాలని [[కెనడా]] ప్రతిపాదించగా, దాని ప్రకారం కొన్ని [[ఐరోపా]] దేశాలు నామమాత్రంగానే సాగర దినోత్సవాన్ని నిర్వహించాయి. 2005లో సునామీ వచ్చినపుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకొని [[ఐక్యరాజ్యసమితి]] 2008, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది.<ref name="మన సముద్రాలు : భవిష్యత్తు">{{cite news |last1=ప్రజాశక్తి |first1=ఎడిటోరియల్ |title=మన సముద్రాలు : భవిష్యత్తు |url=http://www.prajasakti.com/Article/Editorial/1932991 |accessdate=8 June 2019 |date=7 June 2017 |archiveurl=http://web.archive.org/web/20190608102703/http://www.prajasakti.com/Article/Editorial/1932991 |archivedate=8 June 2019}}</ref> |
||
== మూలాలు == |
== మూలాలు == |
10:28, 8 జూన్ 2019 నాటి కూర్పు
ప్రపంచ సముద్ర దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | ఐక్య రాజ్య సమితి సభ్యులు |
జరుపుకొనే రోజు | జూన్ 8 |
ఆవృత్తి | వార్షికం |
ప్రపంచ సముద్ర దినోత్సవం ప్రతి ఏట జూన్ 8న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.[1]
ప్రారంభం
1992లో బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాలమీద కూడా అవగాహన పెంచడంకోసం ప్రతి ఏటా సముద్ర దినోత్సవం జరపాలని కెనడా ప్రతిపాదించగా, దాని ప్రకారం కొన్ని ఐరోపా దేశాలు నామమాత్రంగానే సాగర దినోత్సవాన్ని నిర్వహించాయి. 2005లో సునామీ వచ్చినపుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్యసమితి 2008, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది.[2]
మూలాలు
- ↑ ఆంధ్రజ్యోతి, ప్రకాశం జిల్లా (8 June 2019). "సముద్ర కాలుష్యాన్ని నివారిద్దాం". Archived from the original on 8 June 2019. Retrieved 8 June 2019.
- ↑ ప్రజాశక్తి, ఎడిటోరియల్ (7 June 2017). "మన సముద్రాలు : భవిష్యత్తు". Archived from the original on 8 June 2019. Retrieved 8 June 2019.