బసవరాజు రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB తో వర్గం మార్పు
చి (AWB తో వర్గం మార్పు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
'''బసవరాజు రాజ్యలక్ష్మి''' తెలుగు కవయిత్రి. జననం 1904లో. ఆమె ప్రముఖ కవి [[బసవరాజు అప్పారావు]] భార్య. అప్పారావుగారు చనిపోయిన తరవాత ఆమె [[గుంటూరు]] శారదానికేతనములో శేషజీవితము గడిపేరు.
== రచన రంగంలో ==
రాజ్యలక్ష్మి ''[[సౌదామిని]]'' కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి [[బసవరాజు అప్పారావు]] సాంగత్యంలో [[కవిత్వం]] పట్ల ఆసక్తి పెంపొందించుకుని [[కవయిత్రి]]గా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు.<ref >రాజ్యలక్ష్మి ఆత్మకథ "అప్పారావు గారు - నేను"</ref> '''అప్పారావు గారు - నేను''' పేరుతో [[ఆత్మకథ]] రచించారు.
 
== ఉదాహరణలు ==
[[వర్గం:1904 జననాలు]]
[[వర్గం:కృష్ణా జిల్లా కవయిత్రులు]]
[[వర్గం:ఆత్మకథ రాసుకున్న ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ మహిళలు]]
1,83,319

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2675169" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ