"అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
చి (మూలాల లంకె కూర్పు)
చి (సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను)
 
==నీటిపారుదల భూమి==
2337 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.<ref>Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79</ref>.
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==ఇవి కూడా చూడండి==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2675837" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ