"వనపర్తి జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
osm పటము చేర్చు
చి (osm పటము చేర్చు)
వనపర్తి జిల్లా, [[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో ఒకటి.వనపర్తి జిల్లా, 2016 అక్టోబరు 11న ప్రారంభించబడింది.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Dt: 11-10-2016 </ref>
[[File:Wanaparthy District Revenue division.png|thumb|వనపర్తి జిల్లా]]కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో వనపర్తి రెవెన్యూ డివిజన్ కేంధ్రం. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. 1948 వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్‌నగర్ జిల్లా]] పరిధిలోనివే.
{{Infobox mapframe|zoom=9|frame-width=540|frame-height=400}}
 
==జిల్లాలోని మండలాలు==
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2676415" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ