"గోన గన్నారెడ్డి (నవల)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
== కథా సారాంశము ==
కాకతీయ సామ్రాజ్య చక్రవర్తియైన గణపతి దేవునికి కుమార్తె కలుగుతుంది. రాజ్యక్షేమాన్ని కాంక్షించి తన ప్రధామ మంత్రియైన శివదేవయ్య సలహాను అనుసరించి ఆమెను రుద్రదేవుడనే పేరుతో లోకానికి పరిచయం చేస్తాడు గణపతి దేవుడు. కాకతీయ సామంతరాజ్యమైన వర్ధమానపురానికి రాజు గోన లకుమయా రెడ్డి. అతని కొడుకు గోన వరదారెడ్డి. వరదారెడ్డికి మరో కాకతీయ సామంత రాజ్యమైన ఆదవోని రాజు కోటా రెడ్డి కుమార్తెనుకుమార్తె అన్నాంబికను ఇచ్చి వివాహం చేయాలనుకుంటూ ఉంటారు. ఇంతలో గజదొంగయైన గోన గన్నారెడ్డి వచ్చి వరదారెడ్డిని అపహరిస్తాడు. దాంతో ఆ వివాహం చెడిపోతుంది.
 
== ముఖ్య పాత్రలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2676728" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ

పేరుబరులు

వివిధ రూపాలు

మరిన్ని