ప్రతినిధి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 26: పంక్తి 26:


== నటవర్గం ==
== నటవర్గం ==
* [[నారా రోహిత్]] (మంచోడు శ్రీను/కామన్ మ్యాన్)
* [[Nara Rohit]] as Manchodu Sreenu aka Common Man
* [[శుభ్ర అయ్యప్ప]] (సునైన)
* [[Shubra Aiyappa]] as Sunaina
* [[శ్రీవిష్ణు]] (శ్రీకర్)
* [[Sree Vishnu]] as Srikar
* [[కోట శ్రీనివాసరావు]] (ముఖ్యమంత్రి సాంబశివరావు)
* [[Kota Srinivasa Rao]] as Chief Minister Sambashiva Rao
* [[జయప్రకాష్ రెడ్డి]] (హోం మినిస్టర్)
* [[Jaya Prakash Reddy]] as Home Minister
* [[గిరిబాబు]] (శ్రీకర్ తండ్రి మరియు మినిస్టర్)
* [[Giribabu]] as textile minister and father of srikar
* [[రంగనాథ్]] (డిజిపి)
* [[Ranganath (actor)|Ranganath]] as DGP
* [[రవి ప్రకాశ్]] (ఏసీపి)
* [[Ravi Prakash (Telugu actor)|Ravi Prakash]] as ACP
* [[పోసాని కృష్ణమురళి]] (కమీషనర్ ఆఫ్ పోలీస్)
* [[Posani Krishna Murali]] as Commissioner of Police


== సాంకేతికవర్గం ==
== సాంకేతికవర్గం ==

16:32, 14 జూన్ 2019 నాటి కూర్పు

ప్రతినిధి
ప్రతినిధి సినిమా పోస్టర్
దర్శకత్వంప్రశాంత్‌ మండవ
రచనఆనంద్ రవి
నిర్మాతసాంబశివరావు
తారాగణంనారా రోహిత్, శుభ్ర అయ్యప్ప, శ్రీవిష్ణు
ఛాయాగ్రహణంచిట్టిబాబు
కూర్పునందమూరి హరి
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
సుధ సినిమాస్
పంపిణీదార్లుదిల్ రాజు
విడుదల తేదీ
2014 ఏప్రిల్ 25 (2014-04-25)
సినిమా నిడివి
118 నిముషాలు
దేశంభారతదేశం
భాషలుతెలుగు, హిందీ
బడ్జెట్2 కోట్లు

ప్రతినిధి 2014, ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రశాంత్‌ మండవ దర్శకత్వంలో నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప, శ్రీవిష్ణు, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించాడు.

కథ

‘మంచోడు’ శ్రీను (నారా రోహిత్‌) ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేసి తన అదుపులో ఉంచుకుంటాడు. తన డిమాండ్లు తీర్చకపోతే ముఖ్యమంత్రిని చంపేసి తాను కూడా చనిపోతానని బెదిరిస్తాడు. అతని డిమాండ్లు తీర్చడం ఎవరి తరం కాదు. కానీ అతను అడిగే దానికీ, అతని లక్ష్యానికి పొంతన ఉండదు. మంచోడు శ్రీను ఎవరు? ఎందుకోసం ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేసేంత సాహసానికి ఒడికట్టాడు. అతని నేపథ్యమేంటి? చివరిగా తాను చేసిన దానికి అతను ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.

నటవర్గం

సాంకేతికవర్గం

  • director: Prashanth Mandava
  • producer: Sambasiva Rao
  • writer: Anand Ravi
  • music: Sai Kartheek
  • cinematography: Chitti Babu
  • editing: Nandhamuri Hari
  • associate director: Sarat verma (Bobby)
  • 1st assistant director: V.Naga Arun Mohan
  • 2nd assistant director: Satish Gude
  • 3rd assistant director: Anvesh Veeramala
  • studio: Sudha Cinemas
  • distributor: Dil Raju

మూలాలు

ఇతర లంకెలు