యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 31: పంక్తి 31:
[[File:Y.S.JAGAN at Vinjamur.jpg|250px|right|thumb|అభిమానులతో వై.యస్.జగన్]]
[[File:Y.S.JAGAN at Vinjamur.jpg|250px|right|thumb|అభిమానులతో వై.యస్.జగన్]]
'''యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ''' లేదా [[వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ]] ఆంధ్ర ప్రదేశ్ లోని ఒకానొక రాజకీయ పార్టీ. కే.శివ కుమార్ ద్వారా స్థాపించబడి, [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి|ముఖ్య మంత్రి]] స్వర్గీయ [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] కుమారుడైన [[వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి]] ద్వారా ముందుకు తేబడింది <ref>[http://indiatoday.intoday.in/site/story/jaganmohan-reddy-may-buy-ysr-congress-party-from-worker/1/130060.html వై ఎస్ జగన్ తన అభిమాని కే శివ కుమార్ స్థాపించిన పార్టీని ముందుకు తీసుకువెళతారు.]</ref>. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్, ఇద్దరు తండ్రీ కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే. తండ్రి మరణం తరువాత జగన్ కు కాంగ్రెస్ పార్టీకు కొన్ని విభేదాలు రావడం వలన జగన్ క్రొత్త పార్టీ నెలకొల్పాలని సంకల్పించి వైఎస్సార్ కాంగ్రెస్ ను స్థాపించారు. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1479332.ece వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జాతీయ అధ్యక్షులు.]</ref>.
'''యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ''' లేదా [[వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ]] ఆంధ్ర ప్రదేశ్ లోని ఒకానొక రాజకీయ పార్టీ. కే.శివ కుమార్ ద్వారా స్థాపించబడి, [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి|ముఖ్య మంత్రి]] స్వర్గీయ [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] కుమారుడైన [[వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి]] ద్వారా ముందుకు తేబడింది <ref>[http://indiatoday.intoday.in/site/story/jaganmohan-reddy-may-buy-ysr-congress-party-from-worker/1/130060.html వై ఎస్ జగన్ తన అభిమాని కే శివ కుమార్ స్థాపించిన పార్టీని ముందుకు తీసుకువెళతారు.]</ref>. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్, ఇద్దరు తండ్రీ కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే. తండ్రి మరణం తరువాత జగన్ కు కాంగ్రెస్ పార్టీకు కొన్ని విభేదాలు రావడం వలన జగన్ క్రొత్త పార్టీ నెలకొల్పాలని సంకల్పించి వైఎస్సార్ కాంగ్రెస్ ను స్థాపించారు. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1479332.ece వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జాతీయ అధ్యక్షులు.]</ref>.

==ఎన్నికలు==
==ఎన్నికలు==


పంక్తి 68: పంక్తి 69:
|-
|-
|}
|}

==వాగ్ధాన పత్రము==

వైకాపా మ్యానిఫెస్టోను 2019 ఏప్రిల్ 6 ఉగాది నాడు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసాడు.<ref>{{Cite news|title=వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన జగన్.. ప్రధాన అంశాలివే..!|date=6 Apr 2019|url=https://www.andhrajyothy.com/artical?SID=760167|newspaper=ఆంధ్రజ్యోతి|archivedate=7 Apr 2019|archiveurl=https://web.archive.org/web/20190407062520/https://www.andhrajyothy.com/artical?SID=760167|accessdate=7 Apr 2019}}</ref><ref>{{cite web |title=వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2019 |url=https://www.ysrcongress.com/sites/default/files/article_images/2019/04/ysrcp_manifesto-2019.pdf |publisher=YSRCP |accessdate=2019-04-07 |archiveurl=https://web.archive.org/web/20190407051400/https://www.ysrcongress.com/sites/default/files/article_images/2019/04/ysrcp_manifesto-2019.pdf |archivedate=2019-04-07}}</ref> జనాకర్షక పథకాలలో కొన్ని:<ref>{{cite news |title=YS Jagan Manifesto: పేదలకు అండగా పథకాలు, నవరత్నాలు.. వైసీపీ మేనిఫెస్టో ఇదే |url=https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/ys-jagan-releases-ysr-congress-party-manifesto-for-2019-elections-at-tadepalli/articleshow/68749110.cms |accessdate=7 April 2019 |publisher=Samayam |archiveurl=https://web.archive.org/web/20190407055937/https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/ys-jagan-releases-ysr-congress-party-manifesto-for-2019-elections-at-tadepalli/articleshow/68749110.cms|archivedate=7 April 2019}}</ref>

*రైతులకు రూ.12,500 చొప్పున నాలుగు దఫాలుగా రూ.50వేలు
*రైతులకు,కౌలు రైతులతో సహా వడ్డీలేని రుణాలు
*రైతులకు పగడిపూట 9గంటల ఉచిత విద్యుత్
*రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
*ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయికే విద్యుత్
*రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమా
*ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులు. ఖర్చు రూ. వెయ్యి దాటితే చాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
*కిడ్నీ సహా ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్
*వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు, పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60కు తగ్గింపు
*మూడు దశల్లో మద్యపాన నిషేధం
*ఖాళీగా ఉన్న లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ


==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==

05:25, 15 జూన్ 2019 నాటి కూర్పు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులువై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
వైఎస్. విజయమ్మ
స్థాపనమార్చి 11, 2011
సిద్ధాంతంప్రాంతీయతావాదం
రంగునీలం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
151 / 175
తెలంగాణా అసెంబ్లీ
0 / 119
లోక్ సభ
22 / 545
రాజ్య సభ
2 / 245
ఓటు గుర్తు
అభిమానులతో వై.యస్.జగన్

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లోని ఒకానొక రాజకీయ పార్టీ. కే.శివ కుమార్ ద్వారా స్థాపించబడి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ వై.యస్. రాజశేఖరరెడ్డి కుమారుడైన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ద్వారా ముందుకు తేబడింది [1]. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్, ఇద్దరు తండ్రీ కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే. తండ్రి మరణం తరువాత జగన్ కు కాంగ్రెస్ పార్టీకు కొన్ని విభేదాలు రావడం వలన జగన్ క్రొత్త పార్టీ నెలకొల్పాలని సంకల్పించి వైఎస్సార్ కాంగ్రెస్ ను స్థాపించారు. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు[2].

ఎన్నికలు

2014 సార్వత్రిక ఎన్నికలలో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో ఒంటరిగా అధిక ఓట్ల శాతం సాధించింది. ఈ ఎన్నికలలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి పది పార్టీల్లో ఈ పార్టీ స్థానం దక్కించుకుంది. సీమాంధ్రలో మొత్తం పోలయిన ఓట్లలో 44.4% సాధించింది. 2019 ఎన్నికలలో కేవలం ఆంధ్రప్రదేశ్ పై దృష్టిపెట్టి, ఘన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలోను, భారత లోకసభ లో ఆంధ్రప్రదేశ్ విభాగంలోను సాధించింది.

శాసనసభ ఫలితాలు

సంవత్సరము సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు ఓట్ల శాతము ఫలితం మూలం
2014 14వ శాసనసభ 67 44.47 % ఓటమి [3]
2019 15వ శాసనసభ 151 50 % గెలుపు [4]

లోక్ సభ ఫలితాలు

సంవత్సరము సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు
2014 16వ లోక్ సభ 9
2019 17వ లోక్ సభ 22

వాగ్ధాన పత్రము

వైకాపా మ్యానిఫెస్టోను 2019 ఏప్రిల్ 6 ఉగాది నాడు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసాడు.[5][6] జనాకర్షక పథకాలలో కొన్ని:[7]

  • రైతులకు రూ.12,500 చొప్పున నాలుగు దఫాలుగా రూ.50వేలు
  • రైతులకు,కౌలు రైతులతో సహా వడ్డీలేని రుణాలు
  • రైతులకు పగడిపూట 9గంటల ఉచిత విద్యుత్
  • రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
  • ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయికే విద్యుత్
  • రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమా
  • ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులు. ఖర్చు రూ. వెయ్యి దాటితే చాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
  • కిడ్నీ సహా ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్
  • వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు, పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60కు తగ్గింపు
  • మూడు దశల్లో మద్యపాన నిషేధం
  • ఖాళీగా ఉన్న లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. వై ఎస్ జగన్ తన అభిమాని కే శివ కుమార్ స్థాపించిన పార్టీని ముందుకు తీసుకువెళతారు.
  2. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జాతీయ అధ్యక్షులు.
  3. http://www.deccanchronicle.com/140518/nation-politics/article/small-margin-big-difference-seemandhra
  4. http://www.deccanchronicle.com/140518/nation-politics/article/small-margin-big-difference-seemandhra
  5. "వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన జగన్.. ప్రధాన అంశాలివే..!". ఆంధ్రజ్యోతి. 6 Apr 2019. Archived from the original on 7 Apr 2019. Retrieved 7 Apr 2019.
  6. "వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2019" (PDF). YSRCP. Archived from the original (PDF) on 2019-04-07. Retrieved 2019-04-07.
  7. "YS Jagan Manifesto: పేదలకు అండగా పథకాలు, నవరత్నాలు.. వైసీపీ మేనిఫెస్టో ఇదే". Samayam. Archived from the original on 7 April 2019. Retrieved 7 April 2019.

యితర లింకులు