గోన గన్నారెడ్డి (నవల): కూర్పుల మధ్య తేడాలు
ట్యాగు: 2017 source edit |
ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 12: | పంక్తి 12: | ||
# చాళుక్య వీరభద్రుడు, చిన్నప్పటి నుంచి రుద్రమదేవితో కలిసి విద్యనభ్యసించి ఉంటాడు, ఆమెను మనసులో ఆరాధిస్తుంటాడు |
# చాళుక్య వీరభద్రుడు, చిన్నప్పటి నుంచి రుద్రమదేవితో కలిసి విద్యనభ్యసించి ఉంటాడు, ఆమెను మనసులో ఆరాధిస్తుంటాడు |
||
# రేచెర్ల ప్రసాదాదిత్య నాయుడు |
# రేచెర్ల ప్రసాదాదిత్య నాయుడు |
||
⚫ | |||
# జాయప సేనాని |
# జాయప సేనాని |
||
# కోటారెడ్డి, కాకతీయ సామంతరాజ్యం, ఆదవోని రాజ్య ప్రభువు |
# కోటారెడ్డి, కాకతీయ సామంతరాజ్యం, ఆదవోని రాజ్య ప్రభువు |
||
పంక్తి 19: | పంక్తి 20: | ||
# చిన అక్కిన ప్రగడ, పెద అక్కినప్రగడ మనుమడు, గోన గన్నారెడ్డి మంత్రి |
# చిన అక్కిన ప్రగడ, పెద అక్కినప్రగడ మనుమడు, గోన గన్నారెడ్డి మంత్రి |
||
# ముమ్ముడాంబిక, జాయప సేనాని కుమార్తె; రుద్రమదేవి వనిత అని లోకానికి పూర్తిగా తెలియక మునుపు ఈమెను ఇచ్చి వివాహం చేస్తారు. |
# ముమ్ముడాంబిక, జాయప సేనాని కుమార్తె; రుద్రమదేవి వనిత అని లోకానికి పూర్తిగా తెలియక మునుపు ఈమెను ఇచ్చి వివాహం చేస్తారు. |
||
# దేవగిరి యాదవ మహారాజు కృష్ణభూపతి |
|||
# మహాదేవరాజు, దేవగిరి యాదవరాజు, కాకతీయ సాంరాజ్యంపై పెద్ద ఎత్తున దండయాత్ర చేసి చివరికి ఓటమి పాలవుతాడు. |
# మహాదేవరాజు, దేవగిరి యాదవరాజు, కాకతీయ సాంరాజ్యంపై పెద్ద ఎత్తున దండయాత్ర చేసి చివరికి ఓటమి పాలవుతాడు. |
||
# గోన లకుమయా రెడ్డి, గోన గన్నారెడ్డి పినతండ్రి, గన్నారెడ్డి తండ్రి బుద్ధారెడ్డి తర్వాత ఆయన సింహాసనాన్ని అధిష్టించిన వాడు |
# గోన లకుమయా రెడ్డి, గోన గన్నారెడ్డి పినతండ్రి, గన్నారెడ్డి తండ్రి బుద్ధారెడ్డి తర్వాత ఆయన సింహాసనాన్ని అధిష్టించిన వాడు |
||
# మురారి దేవులు |
# మురారి దేవులు, గణపతి దేవుడి సవతి సోదరుడు సారంగదేవుడి కొడుకు |
||
# హరిహర దేవులు |
# హరిహర దేవులు, గణపతి దేవుని సవతి సోదరుడు సారంగదేవుడి కొడుకు |
||
# గోన వరదారెడ్డి, గోన లకుమయారెడ్డి కొడుకు |
# గోన వరదారెడ్డి, గోన లకుమయారెడ్డి కొడుకు |
||
# విఠల ధరణీశుడు, గన్నారెడ్డి తమ్ముడు, అతనికి కుడిభుజం, భీమబలుడు. |
# విఠల ధరణీశుడు, గన్నారెడ్డి తమ్ముడు, అతనికి కుడిభుజం, భీమబలుడు. |
||
# సోమనాథాచార్యుడు, శివదేవయ్య ఆంతరంగిక చారుడు |
# సోమనాథాచార్యుడు, శివదేవయ్య ఆంతరంగిక చారుడు |
||
# విరియాల గొంక ప్రభువు, కాకతీయ అపసర్ప గణాలకు (వేగుల దండు) అధిపతి |
# విరియాల గొంక ప్రభువు, కాకతీయ అపసర్ప గణాలకు (వేగుల దండు) అధిపతి |
||
⚫ | |||
# అంబయ దేవుడు, జన్నిగ దేవుడి కొడుకు |
# అంబయ దేవుడు, జన్నిగ దేవుడి కొడుకు |
||
# త్రిపురాంతక దేవుడు, జన్నిగ దేవుడి కొడుకు |
# త్రిపురాంతక దేవుడు, జన్నిగ దేవుడి కొడుకు |
||
# కోట పేర్మాడిరాయడు, గణపతి దేవుడి అల్లుడైన కోట భేతమహారాజులమీద దండెత్తి గన్నయ్య చేతిలో పరాభవం పొందుతాడు. |
# కోట పేర్మాడిరాయడు, పూగినాటి విషయాధిపతి, గణపతి దేవుడి అల్లుడైన కోట భేతమహారాజులమీద దండెత్తి గన్నయ్య చేతిలో పరాభవం పొందుతాడు. |
||
# వంది భూపాలుడు, కందవోలు రాజ్యాధిపతి |
|||
# సూరన రెడ్డి, గన్నారెడ్డికి ఎడమ భుజం లాంటివాడు |
# సూరన రెడ్డి, గన్నారెడ్డికి ఎడమ భుజం లాంటివాడు |
||
# పడికము బాప్పదేవుడు, కాకతీయ సేనాధిపతుల్లో ఒకడు |
# పడికము బాప్పదేవుడు, కాకతీయ సేనాధిపతుల్లో ఒకడు |
||
# బేడ చెలుకిరాయుడు, పొత్తపినాడు మహామండలేశ్వరుడు |
|||
# గుంటూరు నాగదేవరాజు, కాకతీయులకు సామంతుడుగా ఉండి సార్వభౌమత్వం కోసం తిరగబడి యుద్ధంలో మరణిస్తాడు. |
# గుంటూరు నాగదేవరాజు, కాకతీయులకు సామంతుడుగా ఉండి సార్వభౌమత్వం కోసం తిరగబడి యుద్ధంలో మరణిస్తాడు. |
||
# కోట బేతమహారాజు, గణపతి దేవ చక్రవర్తి అల్లుడు |
# కోట బేతమహారాజు, గణపతి దేవ చక్రవర్తి అల్లుడు |
||
పంక్తి 38: | పంక్తి 41: | ||
# కామేశ్వరి, చిన అక్కినప్రగడ భార్య, మేనమామ కూతురు |
# కామేశ్వరి, చిన అక్కినప్రగడ భార్య, మేనమామ కూతురు |
||
# కల్యాణి చోడోదయుడు, ఆశ్విక యుద్ధంలో వీరుడు. కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తాలని ఆలోచన చేసి గన్నారెడ్డి చేతిలో పరాజితుడవుతాడు. |
# కల్యాణి చోడోదయుడు, ఆశ్విక యుద్ధంలో వీరుడు. కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తాలని ఆలోచన చేసి గన్నారెడ్డి చేతిలో పరాజితుడవుతాడు. |
||
# మారయ మంత్రి, లకుమయా రెడ్డి మంత్రి |
|||
# చిన్నయామాత్యుడు, లకుమయా రెడ్డి రెండో మంత్రి |
|||
# కామయరెడ్డి, లకుమయా రెడ్డి సేనాధిపతి |
|||
# మేడిపల్లి కాచయనాయుడు |
|||
==మూలాలు== |
==మూలాలు== |
16:51, 16 జూన్ 2019 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గోన గన్నారెడ్డి నవలను అడవి బాపిరాజు రచించారు. ఇది కాకతీయ చారిత్రాత్మక నవల.[1] గోనగన్నా రెడ్డి ఆంధ్ర సామ్రాట్టు కాకతీయ గణపతిదేవుని కుమార్తె అయిన రుద్రమదేవికి కుడిభుజంగా ఉంటూ పశ్చిమాంధ్ర భూమిని ఏలుతూ ఉండేవాడు. గన్నారెడ్డి కుమారుడు గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అనే ద్విపద కావ్యం రచించాడు. దీనిని మొదటి సారిగా 1946లో మచిలీపట్టణానికి చెందిన త్రివేణి పబ్లిషర్సు వారు ప్రచురించారు. ఈ పుస్తకం కొండగడప జాగీర్దారు రాజా అక్కినేపల్లి జానకిరామారావుకు అంకితం చేయబడింది.
కథా సారాంశము
కాకతీయ సామ్రాజ్య చక్రవర్తియైన గణపతి దేవునికి కుమార్తె కలుగుతుంది. రాజ్యక్షేమాన్ని కాంక్షించి తన ప్రధామ మంత్రియైన శివదేవయ్య సలహాను అనుసరించి ఆమెను రుద్రదేవుడనే పేరుతో లోకానికి పరిచయం చేస్తాడు గణపతి దేవుడు. కాకతీయ సామంతరాజ్యమైన వర్ధమానపురానికి రాజు గోన లకుమయా రెడ్డి. అతని కొడుకు గోన వరదారెడ్డి. వరదారెడ్డికి మరో కాకతీయ సామంత రాజ్యమైన ఆదవోని రాజు కోటా రెడ్డి కుమార్తె అన్నాంబికను ఇచ్చి వివాహం చేయాలనుకుంటూ ఉంటారు. ఇంతలో గజదొంగయైన గోన గన్నారెడ్డి వచ్చి వరదారెడ్డిని అపహరిస్తాడు. దాంతో ఆ వివాహం చెడిపోతుంది.
ముఖ్య పాత్రలు
- రుద్రమ దేవి, కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి, తండ్రి గణపతి దేవుని తర్వాత చక్రవర్తిత్వాన్ని వారసత్వంగా పొందుతుంది.
- గణపతి దేవుడు, రుద్రమ దేవి తండ్రి, కాకతీయ వంశపు అష్టమ చక్రవర్తి
- గోన గన్నారెడ్డి, కాకతీయ సామంతరాజ్యమైన వర్ధమానపురం రాజైన గోన బుద్ధా రెడ్డి పెద్ద కొడుకు
- శివ దేవయ్య, కాకతీయ సామ్రాజ్య మంత్రి
- చాళుక్య వీరభద్రుడు, చిన్నప్పటి నుంచి రుద్రమదేవితో కలిసి విద్యనభ్యసించి ఉంటాడు, ఆమెను మనసులో ఆరాధిస్తుంటాడు
- రేచెర్ల ప్రసాదాదిత్య నాయుడు
- జన్నిగదేవుడు, కాకతీయ మహా సామంతుడు, కాకతీయ సర్వ సైన్యాధ్యక్షుడు
- జాయప సేనాని
- కోటారెడ్డి, కాకతీయ సామంతరాజ్యం, ఆదవోని రాజ్య ప్రభువు
- అన్నాంబిక, కోటారెడ్డి కుమార్తె
- కుప్పాంబిక, గన్నారెడ్డి అక్క
- అక్కిన ప్రగడ, కాకతీయ మంత్రి
- చిన అక్కిన ప్రగడ, పెద అక్కినప్రగడ మనుమడు, గోన గన్నారెడ్డి మంత్రి
- ముమ్ముడాంబిక, జాయప సేనాని కుమార్తె; రుద్రమదేవి వనిత అని లోకానికి పూర్తిగా తెలియక మునుపు ఈమెను ఇచ్చి వివాహం చేస్తారు.
- దేవగిరి యాదవ మహారాజు కృష్ణభూపతి
- మహాదేవరాజు, దేవగిరి యాదవరాజు, కాకతీయ సాంరాజ్యంపై పెద్ద ఎత్తున దండయాత్ర చేసి చివరికి ఓటమి పాలవుతాడు.
- గోన లకుమయా రెడ్డి, గోన గన్నారెడ్డి పినతండ్రి, గన్నారెడ్డి తండ్రి బుద్ధారెడ్డి తర్వాత ఆయన సింహాసనాన్ని అధిష్టించిన వాడు
- మురారి దేవులు, గణపతి దేవుడి సవతి సోదరుడు సారంగదేవుడి కొడుకు
- హరిహర దేవులు, గణపతి దేవుని సవతి సోదరుడు సారంగదేవుడి కొడుకు
- గోన వరదారెడ్డి, గోన లకుమయారెడ్డి కొడుకు
- విఠల ధరణీశుడు, గన్నారెడ్డి తమ్ముడు, అతనికి కుడిభుజం, భీమబలుడు.
- సోమనాథాచార్యుడు, శివదేవయ్య ఆంతరంగిక చారుడు
- విరియాల గొంక ప్రభువు, కాకతీయ అపసర్ప గణాలకు (వేగుల దండు) అధిపతి
- అంబయ దేవుడు, జన్నిగ దేవుడి కొడుకు
- త్రిపురాంతక దేవుడు, జన్నిగ దేవుడి కొడుకు
- కోట పేర్మాడిరాయడు, పూగినాటి విషయాధిపతి, గణపతి దేవుడి అల్లుడైన కోట భేతమహారాజులమీద దండెత్తి గన్నయ్య చేతిలో పరాభవం పొందుతాడు.
- వంది భూపాలుడు, కందవోలు రాజ్యాధిపతి
- సూరన రెడ్డి, గన్నారెడ్డికి ఎడమ భుజం లాంటివాడు
- పడికము బాప్పదేవుడు, కాకతీయ సేనాధిపతుల్లో ఒకడు
- బేడ చెలుకిరాయుడు, పొత్తపినాడు మహామండలేశ్వరుడు
- గుంటూరు నాగదేవరాజు, కాకతీయులకు సామంతుడుగా ఉండి సార్వభౌమత్వం కోసం తిరగబడి యుద్ధంలో మరణిస్తాడు.
- కోట బేతమహారాజు, గణపతి దేవ చక్రవర్తి అల్లుడు
- గణపాంబా దేవి, గణపతి దేవ చక్రవర్తి రెండో కూతురు
- కామేశ్వరి, చిన అక్కినప్రగడ భార్య, మేనమామ కూతురు
- కల్యాణి చోడోదయుడు, ఆశ్విక యుద్ధంలో వీరుడు. కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తాలని ఆలోచన చేసి గన్నారెడ్డి చేతిలో పరాజితుడవుతాడు.
- మారయ మంత్రి, లకుమయా రెడ్డి మంత్రి
- చిన్నయామాత్యుడు, లకుమయా రెడ్డి రెండో మంత్రి
- కామయరెడ్డి, లకుమయా రెడ్డి సేనాధిపతి
- మేడిపల్లి కాచయనాయుడు