జోరు (2014 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
పంక్తి 21: పంక్తి 21:


== కథ ==
== కథ ==
విశాఖపట్నం ఎమ్మెల్యే సదాశివం (సాయాజీ షిండే). అతని కుమార్తె (రాశీ ఖన్నా) అమెరికా నుంచి వస్తుంది. ఆమె కిడ్నాప్‌కు గురయ్యే టైంలో సందీప్ (సందీప్ కిషన్) రక్షిస్తాడు. తన వెంట తీసుకువెళతాడు. ఆ క్రమంలో ఆమె తండ్రి గురించి ఒక నిజం తెలుస్తుంది. అప్పుడు హీరోయిన్ స్థానంలో మరొకర్ని ప్రవేశపెట్టి, హీరో ఆడిన నాటకమేంటి? అదెలా ముగిసిందన్నది సినిమా.<ref name="సినిమా రివ్యూ: జోరు">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=సినిమా రివ్యూ: జోరు |url=https://www.sakshi.com/news/movies/movie-review-joru-cinema-183020 |accessdate=20 June 2019 |publisher=రెంటాల జయదేవ |date=8 November 2014 |archiveurl=https://web.archive.org/web/20150317120750/https://www.sakshi.com/news/movies/movie-review-joru-cinema-183020 |archivedate=17 March 2015}}</ref>


== నటవర్గం ==
== నటవర్గం ==

05:20, 20 జూన్ 2019 నాటి కూర్పు

జోరు
జోరు సినిమా పోస్టర్
దర్శకత్వంకుమార్ నాగేంద్ర
రచనకుమార్ నాగేంద్ర
నిర్మాతఅశోక్, నాగార్జున్
తారాగణంసందీప్ కిషన్, రాశీ ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మా రాజ్
ఛాయాగ్రహణంఎం.ఆర్. పలని కుమార్
కూర్పుఎస్.ఆర్. శేఖర్
సంగీతంభీమస్ సెసిరోలె
నిర్మాణ
సంస్థ
శ్రీ కీర్తి ఫిల్మ్మ్
విడుదల తేదీ
నవంబరు 7, 2014
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

జోరు 2014, నవంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో సందీప్ కిషన్, రాశీ ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మా రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి భీమస్ సెసిరోలె సంగీతం అందించాడు.

కథ

విశాఖపట్నం ఎమ్మెల్యే సదాశివం (సాయాజీ షిండే). అతని కుమార్తె (రాశీ ఖన్నా) అమెరికా నుంచి వస్తుంది. ఆమె కిడ్నాప్‌కు గురయ్యే టైంలో సందీప్ (సందీప్ కిషన్) రక్షిస్తాడు. తన వెంట తీసుకువెళతాడు. ఆ క్రమంలో ఆమె తండ్రి గురించి ఒక నిజం తెలుస్తుంది. అప్పుడు హీరోయిన్ స్థానంలో మరొకర్ని ప్రవేశపెట్టి, హీరో ఆడిన నాటకమేంటి? అదెలా ముగిసిందన్నది సినిమా.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

  • రచన, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర
  • నిర్మాత: అశోక్, నాగార్జున్
  • సంగీతం: భీమస్ సెసిరోలె
  • ఛాయాగ్రహణం: ఎం.ఆర్. పలని కుమార్
  • కూర్పు: ఎస్.ఆర్. శేఖర్
  • నిర్మాణ సంస్థ: శ్రీ కీర్తి ఫిల్మ్మ్

పాటలు

క్రమసంఖ్య పేరుSinger(s) నిడివి
1. "Manasa"  Sunil Kashyap 3:53
2. "Puvvulaku Rangeyyala"  Shreya Ghoshal 4:26
3. "Hawwai Thuvvai"  Hemachandra 4:10
4. "Kodante Kodi"  Bheems Ceciroleo, Bhargavi Pillai 3:45
5. "Joru"  Raashi Khanna 2:48
19:02

మూలాలు

  1. సాక్షి, సినిమా (8 November 2014). "సినిమా రివ్యూ: జోరు". రెంటాల జయదేవ. Archived from the original on 17 March 2015. Retrieved 20 June 2019.

ఇతర లంకెలు