గరికపాటి రాజారావు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  3 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB తో వర్గం మార్పు, typos fixed: సాంఘీక → సాంఘిక
చి (మూలం లంకె సవరించాను)
చి (→‎top: AWB తో వర్గం మార్పు, typos fixed: సాంఘీక → సాంఘిక)
'''గరికపాటి రాజారావు''' ([[ఫిబ్రవరి 5]], [[1915]] - [[సెప్టెంబరు 8]], [[1963]]) [[తెలుగు సినిమా]] దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర [[ప్రజానాట్యమండలి]] వ్యవస్థాపకుడు.
 
ప్రజానాట్యమండలి సాంఘీకసాంఘిక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు. చెప్పికోదగిన వారిలో [[దేవిక]], [[అల్లు రామలింగయ్య]], సంగీత దర్శకులు [[మోహన్ దాస్]] మరియు [[టి.చలపతిరావు]]లు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కరరావు మరియు బుర్రకథ కళాకారుడు [[షేక్ నాజర్]] ఉన్నారు.<ref>http://www.idlebrain.com/research/anal/anal-tc4.html</ref>
 
రాజారావు 1915 ఫిబ్రవరి 5వ తేదీన [[రాజమండ్రి]]లో గరికపాటి కోటయ్య, దేవరా రామలింగమ్మల దంపతులకు జన్మించాడు. చిన్నప్పుడే కాకినాడలోని [[ఆదిభట్ల నారాయణదాసు]] హరికథకు వెళ్లి, పాటకు తగిన తాళం వేసి తన ప్రతిభను నిరూపించుకుని అభినందనలు పొందాడు. చదువుకుంటున్న రోజుల్లో విచిత్ర వేషధారణలో ఆసక్తి చూపించిన రాజారావు, [[హరిశ్చంద్ర]] నాటకంలోనూ ఓ వేషం ధరించి పాఠశాల అధ్యాపకుల మెప్పు పొందాడు. తరువాత [[విజయనగరం]]లో మేనమామ సుబ్రహ్మణ్యం ఇంట చేరి ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. రాజారావుకు 15వ ఏటనే నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. తండ్రి ఉద్యోగం చేసిన [[సికిందరాబాదు]] లాలాగూడ వర్క్‌షాపులో చిన్న గుమాస్తాగా జీవనం సాగిస్తూ, పై ఉద్యోగి పీడన భరించలేక దానికి రాజీనామా చేసి 1937లో [[మద్రాసు]] చేరాడు. మద్రాసులో ఎల్‌.ఐ.యం చదువుతున్న రోజులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి (పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు) డాక్టర్‌ రామదాసు ఈయనకు ప్రాణ [[మిత్రుడు|స్నేహితులు]]. అలాంటి స్నేహ వాతావరణం యొక్క ప్రభావం వలన రాజారావు మార్క్సిస్ట్సు రాజకీయ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు<ref>[http://www.prajasakti.com/kurnool/article-20971 ప్రజాకళాకారుడు డాక్టర్‌ గరికపాటి రాజారావు - ప్రజాశక్తి కర్నూలు సంచిక 2009, సెప్టెంబరు 8]</ref>
1,83,319

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2682840" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ