వాంకిడి మండలం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి →సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
== ప్రముఖులు== |
== ప్రముఖులు== |
||
*[[కొండా లక్ష్మణ్ బాపూజీ]] తెలంగాణ ఉద్యమ నాయకుడు. |
*[[కొండా లక్ష్మణ్ బాపూజీ]] తెలంగాణ ఉద్యమ నాయకుడు. |
||
==సకలజనుల సమ్మె== |
|||
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి. |
|||
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు== |
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు== |
15:57, 24 జూన్ 2019 నాటి కూర్పు
వాంకిడి మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1]
వాంకిడి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కొమరంభీం, వాంకిడి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°31′06″N 79°19′45″E / 19.518375°N 79.3293°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కొమరంభీం |
మండల కేంద్రం | వాంకిడి |
గ్రామాలు | 34 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 35,523 |
- పురుషులు | 17,724 |
- స్త్రీలు | 17,799 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 37.17% |
- పురుషులు | 49.38% |
- స్త్రీలు | 24.58% |
పిన్‌కోడ్ | 504295 |
గణాంకాలు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాబా- మొత్తం 35,523 - పురుషులు 17,724 - స్త్రీలు 17,799
వ్యవసాయం, పంటలు
మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 11264 హెక్టార్లు, రబీలో 4243 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[2]
ప్రముఖులు
- కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమ నాయకుడు.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
- ధాబా
- సావతి
- చిచ్పల్లి
- చావ్పన్గూడ
- గుంజాడ
- సొనాపూర్
- మహాగావ్
- గోగావ్
- బంబర
- ఖేదేగావ్
- వెల్గి
- సర్కేపల్లి
- ఖమన
- జంబుల్ధారి
- కన్నెరగావ్
- కోమటిగూడ
- జైత్పూర్
- బెందెర
- సామెల
- బోర్దా
- నార్లపూర్
- సరంది
- ఖిర్ది
- ఘాట్‌జనగావ్
- తేజాపూర్
- ఇంధని
- నావెగావ్
- చించోళి
- అర్లి
- లంజన్‌వీర
- వాంకిడి (ఖుర్ద్)
- నీంగావ్
- అకిని
- నుకెవాద (యుఐ)
- వాంకిడి (కలాన్)
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.