పువ్వాడ అజయ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
+{{Orphan}} ట్యాగు: 2017 source edit |
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 36: | పంక్తి 36: | ||
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]] |
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]] |
||
[[వర్గం:తెలంగాణ రాజకీయ నాయకులు]] |
[[వర్గం:తెలంగాణ రాజకీయ నాయకులు]] |
||
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు]] |
17:33, 24 జూన్ 2019 నాటి కూర్పు
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
పువ్వాడ అజయ్ కుమార్ | |||
పదవీ కాలం 2014 - 2018, 2018 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | ఖమ్మం శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఏప్రిల్ 4, 1965 కునవరం గ్రామం, పోలవరం మండలం, ఖమ్మం | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | వసంత లక్ష్మీ | ||
సంతానం | నయన్ రాజ్ | ||
నివాసం | ఖమ్మం |
పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు ఖమ్మం శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1]
రాజకీయ విశేషాలు
2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావు పై 10,991 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2]2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పై 5609 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[3]