"కల్వకుంట్ల చంద్రశేఖరరావు" కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
State
Arjunaraoc (చర్చ | రచనలు) (Reverted 3 edits by 124.123.18.49 (talk): Bad edits. (TW)) ట్యాగు: రద్దుచెయ్యి |
(State) ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం |
||
| source =
}}
'''కల్వకుంట్ల చంద్రశేఖర రావు''' (జ.[[1954]] [[ఫిబ్రవరి 17]]) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ
ఇతడు మొదట [[తెలుగుదేశం పార్టీ]]లో సభ్యుడు. [[తెలంగాణ]] ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధన ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో [[భారత జాతీయ కాంగ్రెసు]]తో కలిసి పోటీచేసి 5 లోక్సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాతి కాలంలో యు.పి.ఏ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి పూర్తిచేశాడు.
|