వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/మినీ టిటిటి 2019: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 29: పంక్తి 29:
# [[వాడుకరి:adbh266|ఆదిత్య పకిడే]]
# [[వాడుకరి:adbh266|ఆదిత్య పకిడే]]
# [[వాడుకరి:Yasshu28|యశ్వంత్ ఆలూరు]]
# [[వాడుకరి:Yasshu28|యశ్వంత్ ఆలూరు]]
# <font color="RED" face="Segoe Script" size="4"><b> [[User:Pranayraj1985|Pranayraj Vangari]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 08:41, 1 జూలై 2019 (UTC)
# <font color="RED" face="Segoe Script" size="4"><b> [[User:Pranayraj1985|ప్రణయ్‌రాజ్ వంగరి]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 08:41, 1 జూలై 2019 (UTC)


== కార్యక్రమ సరళి ==
== కార్యక్రమ సరళి ==

08:42, 1 జూలై 2019 నాటి కూర్పు

హైదరాబాద్ నగరంలో తెలుగు వికీపీడియన్లకు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇతర వికీపీడియన్లకు 2019 జూలైలో నిర్వహిస్తున్న కార్యక్రమం. కొత్తవారిని నిలపడం (Retention) అన్న అంశంపై ఈ కార్యక్రమం దృష్టి కేంద్రీకరిస్తుంది.

వివరాలు

  • తేదీలు: 2019 జూలై 6, 7
  • సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 వరకు
  • ప్రదేశం: హైదరాబాద్
  • వేదిక: హోటల్ ఆదిత్య పార్క్, అమీర్ పేట, హైదరాబాద్

ఉద్దేశం

కొత్తవారిని తీసుకురావడంతో పాటుగా వచ్చినవారిని నిలపడం ముఖ్యమైన అంశం. అవతలివారి దృక్పథం అర్థంచేసుకోవడం, వారి సమస్యలు తీర్చడం, ఆసక్తి కలిగించడం, నిలబెట్టడం వంటి అంశాలన్నీ దానిలో ఇమిడి ఉంటాయి.

  1. కొత్తవారికి శిక్షణనిచ్చి నిలిపేందుకు అవసరమైన అంశాలపై వికీపీడియన్లకు శిక్షణనివ్వడం
  2. వికీపీడియన్ల అనుభవాల నుంచి సమష్టిగా నేర్చుకునే వేదిక కల్పించడం
  3. కొత్తవారిని నిలపడానికి అవసరమైన సామగ్రి, వనరుల జాబితా రూపొందించుకుని వాటి ఏర్పాటు ప్రారంభించడం.

పాల్గొనేవారు

దరఖాస్తు చేసుకోవడం

అర్హతలు మీరే పరిశీలించి, అర్హులైన వారు దయచేసి పాల్గొనేవారు అన్న దగ్గర సంతకం చేయండి.

అర్హతలు

  • తెలుగు వికీమీడియా ప్రాజెక్టులపై పనిచేస్తూ తోటివారికి శిక్షణనిద్దామని, తెలుగు వికీమీడియా సముదాయం విస్తరణపై ఆసక్తి ఉన్నవారు
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసిస్తున్న ఇతర ప్రాజెక్టుల వారికీ అవకాశం ఉంటుంది
  • జూన్ 15 నాటికి కనీసం 250 ఎడిట్లు ఉన్నవారికి, ప్రస్తుతం సచేతనంగా కృషిచేస్తున్నవారికి ప్రాధాన్యత.
  • తెలుగు వికీమీడియా సముదాయం చర్చించి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాని వాడుకరులకు ప్రాధాన్యం.

పాల్గొనేవారి నుంచి ఆశించేవి

  • జూలై 5వ తేదీ రాత్రి హాజరై, 7వ తేదీ కార్యక్రమం ముగిసేవరకు మా ఆతిథ్యం స్వీకరిస్తూ కార్యక్రమంలో పాల్గొనడం
  • కార్యక్రమానికి వారం రోజులు ముందు జరిగే ఆన్లైన్ సెషన్లో పాల్గొనడం

పాల్గొనేవారి జాబితా

  1. యర్రా రామారావు (చర్చ) 07:02, 29 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ఆదిత్య పకిడే
  3. యశ్వంత్ ఆలూరు
  4. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:41, 1 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కార్యక్రమ సరళి