"గణపతి దేవుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
179 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
చి (→‎=)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
===పొత్తాపి నాయకులు===
===అద్దంకి నాయకులు===
1208-09 ప్రాంతములో అద్దంకిని చక్రనారాయణ వంశస్థులైన మహామండలేశ్వరుడు యాదవ మహారాజు పాలిస్తున్నాడు. శాలంకాయన గోత్రీకుడు. దీనిని బట్టి వీరు క్రీ.శ 4-5 శతాబ్దములలో పాలించిన శాలంకాయనుల శాఖీయులు కావచ్చును. 1239 సంవత్సరపు సారంగధరదేవుని శాసనము ప్రకారము యాదవ మహారాజు గణపతిదేవునికి సామంతునిగా ఉన్నాడు. తరువాత రాజ్యాన్ని యాదవుని కుమారుడు సింహళదేవుడు 1257 వరకు పాలించాడు.
 
===నిడదవోలు చాళుక్యులు===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2689747" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ