వగ్గెల మిత్రసేన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13: పంక్తి 13:
==ఇతర లింకులు==
==ఇతర లింకులు==


[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు]]
[[వర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు]]
[[వర్గం:జన్మస్థలం తెలియని వ్యక్తులు]]

14:33, 14 జూలై 2019 నాటి కూర్పు

వగ్గెల మిత్రసేన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే.[1] ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు[2].

జీవిత విశేషాలు

అశ్వారావుపేట మండలం సున్నంభట్టి గ్రామానికి చెందిన మిత్రసేన 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు[3]. 2009 నుంచి 2014 వరకు అశ్వారావుపేట ఎమ్మెల్యేగా మిత్రసేన సేవలందించారు[4]. 2009లో కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రసేన విజయం సాధించారు.[5] [6]

గిరిజనులకు పోడు భూములపై హక్కును కల్పిస్తూ మహానేత వైఎస్సార్ హయాంలో రూపొందించిన అటవీహక్కు చట్టం, అటవీహక్కు పత్రాల పంపిణీని. సగానికిపైగా ఎస్టీ రిజర్వుడ్ స్థానాలున్న ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించడంతో వగ్గెల మిత్రసేనది కీలకపాత్ర. ప్రజల మనిషిగా పేరున్న ఆయన స్వగ్రామం సున్నంబట్టికి సర్పంచ్ గా ఎన్నికవావడం ద్వారా తన రాజకీయప్రస్థానాన్ని ప్రారంభించారు. కొంతకాలం అశ్వాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా 2007 నుండి 2009 మధ్య పనిచేశారు.[7]

మిత్రసేనకు భార్య పోలమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మరణం

కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ నిమ్స్‌లో డయాలసిస్‌ పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు.[8]

మూలాలు

ఇతర లింకులు