"బెల్లంకొండ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB తో వర్గం మార్పు
చి (వర్గం:గుంటూరు జిల్లా పట్టణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (AWB తో వర్గం మార్పు)
}}
 
'''బెల్లంకొండ''', గుంటూరు జిల్లాలోని ఒక గ్రామము మరియు అదే పేరుగల ఒక మండలము. ఇది సమీప పట్టణమైన [[పిడుగురాళ్ళ]] నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2467 ఇళ్లతో, 10169 జనాభాతో 2306 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5030, ఆడవారి సంఖ్య 5139. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1655 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 521. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589903<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522411, ఎస్.టి.డి.కోడ్ = 08641.
 
==గ్రామ చరిత్ర==
[[గుంటూరు జిల్లా]]లో [[గుంటూరు]]-[[పొందుగల]] రహదారి పక్కన [[సత్తెనపల్లి]]కి 19 కి మీల దూరంలో ఉన్నది ఈ ప్రాచీనమైన గ్రామం. బెల్లంకొండ రైల్వే స్టేషను [[గుంటూరు]] [[మాచెర్ల|మాచర్ల]] [[రైలు మార్గం]]లో ఉంది.
==గ్రామ విశేషాలు==
పచ్చని పరిసరాలలో అందమైన ప్రకృతి సౌందర్యంలో ఒదిగి పోయిన ఒక పల్లెటూరు, బెల్లంకొండ.ఈ గ్రామంలో శతాధిక ప్రతిష్ఠాపకులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు పులుపుల వేంకట ఫణికుమారశర్మ గారు ఉన్నారు
 
వివాదాస్పదమైన [[పులిచింతల ప్రాజెక్టు]] వలన ముంపుకు గురయ్యే గ్రామాలు ఎక్కువగా ఈ మండలంలోనివే. అవి: [[పులిచింతల]], [[కోళ్ళూరు]], [[చిట్యాల]], [[కేతవరం (బెల్లంకొండ మండలం)|కేతవరం]], [[బోదనం]].
 
{{గుంటూరు జిల్లా}}
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ కోటలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియుఆంధ్రప్రదేశ్ పట్టణాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2693575" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ