Coordinates: 18°32′N 73°51′E / 18.53°N 73.85°E / 18.53; 73.85

పూణే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో వర్గం మార్పు, replaced: Infobox Indian Jurisdiction → భారత స్థల సమాచారపెట్టె
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
{{భారత స్థల సమాచారపెట్టె
{{Infobox Indian Jurisdiction
|native_name = పూణే
|native_name = పూణే
|type = టయర్ 1 నగరం | మెట్రోపాలిటన్ నగరం
|type = టయర్ 1 నగరం | మెట్రోపాలిటన్ నగరం

09:19, 20 జూలై 2019 నాటి కూర్పు

  ?పూణే
మహారాష్ట్ర • భారతదేశం
మారుపేరు: డక్కన్ రాణి
శనివార్ వాడ, పీష్వాల రాజసౌధం
శనివార్ వాడ, పీష్వాల రాజసౌధం
శనివార్ వాడ, పీష్వాల రాజసౌధం
అక్షాంశరేఖాంశాలు: 18°32′N 73°51′E / 18.53°N 73.85°E / 18.53; 73.85
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
1,359 కి.మీ² (525 sq mi)
• 560 మీ (1,837 అడుగులు)
జిల్లా (లు) పూణే జిల్లా
తాలూకాలు హవేలీ తాలూక
జనాభా
జనసాంద్రత
Metro
50,64,700 (2008 నాటికి)
• 7,214/కి.మీ² (18,684/చ.మై)
• 56,95,000 (8వది) (2008)
మేయర్ రాజ్‌లక్ష్మి భొసాలే
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 411 0xx
• +91(20)
• MH 12 (పుణె), MH 14 (పింప్రి-చించ్‌వడ్)
వెబ్‌సైటు: www.pune.gov.in


పూణే పశ్చిమ భారత దేశములోని మహారాష్ట్ర అనే రాష్టంలో ఉంది. ఈ నగరం పూణే జిల్లా రాజధాని. 4.5 మిలియన్ల జనాభాతో ఇది భారత దేశంలోని ఎనిమిదవ అతి పెద్ద నగరంగా మరియు మహారాష్ట్రలో రెండవ అతి పెద్ద నగరంగా ఉంది. ముంబాయి మహానగరం నుండి ఇది సుమారు 160 నుంచి 180 కిలోమీటర్లు దూరంలో ఉంది.

ఇది మరాఠీయుల సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతుంది. ఇది ఎన్నో గొప్ప విద్యాసంస్థలకు ప్రసిద్ధిగాంచింది. అందుకే దీనిని "ఆక్స్ ఫోర్డ్ ఆఫ్ ద ఈస్ట్" (ఆక్స్ ఫోర్డ్ ఆఫ్ ఇండియా) అని పిలుస్తారు.

జాతీయ వైరాలజీ పరిశోధన సంస్థ ఇక్కడ ఉంది.

ప్రముఖులు

పూణే నగరంలో జన్మించిన కొందరు ప్రముఖులు:

  • ఆనందీబాయి జోషి - పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు.
  • కమల్ రణదివె - భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత.
  • కునాల్ గానావాలా - సినిమా నేపథ్య గాయకుడు.
  • ప్రభా ఆత్రే - కిరాణా ఘరానాకు చెందిన ప్రముఖ హిందుస్తానీ గాయని.
  • బాల గంధర్వ - ఈ పేరుతో ప్రసిద్ధుడైన నారాయణ్ శ్రీపాద్ రాజ్‌హంస్ మరాఠీ గాయకుడు మరియు నాటక కళాకారుడు.
  • బాల్ థాకరే - శివసేన పార్టీ వ్యవస్థాపకుడు.
  • మణీందర్ సింగ్ - భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
  • రాధిక ఆప్టే - భారతీయ నటి. తెలుగు, హిందీ సినిమాలలో నటించింది.
  • రేణూ దేశాయ్ - తెలుగు నటి, రూపదర్శి మరియు కాస్ట్యూం డిజైనర్. ప్రముఖ తెలుగు నటుడు పవన్ కళ్యాణ్ని వివాహం చేసుకుంది.
  • రోహిణీ హట్టంగడి - ప్రముఖ హిందీ నటి. రిచర్డ్ అటెన్‌బరో తీసిన గాంధీ చిత్రంలో కస్తూరీబా పాత్రలో నటించింది.
  • వసంత్ గోవారికర్ - ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ మరియు పద్మభూషణ అవార్డుల గ్రహీత.
  • వినోద్ ఖోస్లా - ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్, సన్ మైక్రోసిస్టమ్స్ వ్యవస్థాపకుల్లో ఒకడు.
  • వినోద్ ధామ్ - ఇంటెల్ పెంటియమ్ చిప్ యొక్క రూపకర్తగా ప్రసిద్ధుడు.
  • వై.వి. చంద్రచూడ్ - 16వ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి.
  • సులోచన/రూబీమేయర్స్ - తొలి తరం హిందీ సినిమా నటి. "ఇండియన్ గ్రేటాగార్బో"గా ప్రసిద్ధి చెందిన ఆంగ్లో ఇండియన్.
  • స్మితా పాటిల్ - సుప్రసిద్ధ భారతీయ సినిమా మరియు టెలివిజన్ నటి.
  • హంసా నందిని - నటిగా, మోడల్‌గా రాణిస్తున్న వ్యక్తి. పలు తెలుగు సినిమాలలో నటించింది.

వెలుపలి లింకులు

మూస:మహారాష్ట్రలోని జిల్లాలు

"https://te.wikipedia.org/w/index.php?title=పూణే&oldid=2693714" నుండి వెలికితీశారు