"చాణక్యుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
46 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి (replacing dead dlilinks to archive.org links)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
ఇతడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చాణక్యుడి తండ్రి పేరు చణకుడు. తల్లి పేరు దేవకి. ఆయన స్వయంగా అధ్యాపకుడు కావడం వల్ల విద్య యొక్క విలువ బాగా తెలుసు. తక్షశిల అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వ విద్యాలయం. చాణక్యుడు చిన్నవాడి గా ఉన్నప్పుడే వేదాలు చదవడం ప్రారంభించాడు.
 
==పాటలీపుత్ర ప్రస్తావన==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2694377" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ