"చినగంజాము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
161 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి
osm పటము చేర్చు
చి (మండలం వేరే వ్యాసం కావున)
చి (osm పటము చేర్చు)
ట్యాగు: 2017 source edit
 
'''చినగంజాము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>., మండలము. పిన్ కోడ్: 523 135., ఎస్.టి.డి.కోడ్ = 08594.
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|frame-lat=15.7|frame-long=80.25|type=point|id=Q5100085|title=చినగంజాము}}
 
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామ సమీపంలోని [[కొమ్మమూరు]] కాలువ వద్ద అనేక [[బౌద్ధ]] ఆనవాళ్ళు కనబడినవి. ఇటీవల రెండు ఎకరాలస్థలంలో త్రవ్వకాలు కొనసాగినవి. బొద్ధభిక్షువులకోసం పలకరాళ్ళతో నిర్మించిన [[విహారాలు]] ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ మూడు చిన్న చిన్న స్థూపాలు వెలికి తీసినారు. వీటి నిర్మాణానికి పూర్తిగా ఇటుకలే వాడినారు. [[బుద్ధ విగ్రహం]], మట్టికుండలు, [[పాళీ]]భాషలో వ్రాసిన శాసనాలు లభించినవి. ఇంకా త్రవ్వకాలు జరపవలసి ఉంది. [4]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2694737" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ