వాడుకరి:యర్రా రామారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[File:Ramarao Yarra.jpg|thumb|RAMARAO YARRA|alt=|ఎడమ|293x293px]] పేరు యర్రా రామారావు.చెప్పుకోవటానికి,రాసుకోవటానికి పెద్దగా ఏమి లేదు.
[[File:Ramarao Yarra.jpg|thumb|రామారావు యర్రా|alt=|ఎడమ|293x293px]] నా పేరు యర్రా రామారావు.చెప్పుకోవటానికి,రాసుకోవటానికి పెద్దగా ఏమి లేదు.


== పుట్టింది, పెరిగింది ==
== పుట్టింది, పెరిగింది ==



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, [[గుంటూరు జిల్లా]], ఫిరంగిపురం మండలం, [[పొనుగుపాడు (ఫిరంగిపురం)|పొనుగుపాడు]] గ్రామం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, [[గుంటూరు జిల్లా]], ఫిరంగిపురం మండలం, [[పొనుగుపాడు (ఫిరంగిపురం)|పొనుగుపాడు]] గ్రామం.


== చదివింది ==
== చదివింది ==
పొనుగుపాడు, నరసరావుపేట.
పొనుగుపాడు, నరసరావుపేట, (గుంటూరు జిల్లా)


== చేసింది ==
== చేసింది ==
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ నందు చిరు ఉద్యోగంలో ది.01.01.1969న ఆరంగేట్రం.ఆ తర్వాత వివిధ హోదాలలో నలుభై సంవత్సరాలు సర్వీసు చేసి చివరగా Extension Officer (PR & RD) గా [[కారంపూడి|కారెంపూడి]] మండల ప్రజాపరిషత్ నందు ది.31.09.2009 న పదవీ విరమణ పొందాను.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ నందు చిరు ఉద్యోగంలో ది.01.01.1969న ఆరంగేట్రం.ఆ తర్వాత వివిధ హోదాలలో నలుభై సంవత్సరాలు సర్వీసు చేసి చివరగా విస్తరణాధికారి (పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి) గా [[కారంపూడి|కారెంపూడి]] [[మండల ప్రజా పరిషత్|మండల ప్రజాపరిషత్]] నందు ది.31.08.2009 న పదవీ విరమణ పొందాను.


== వికీపీడియాలో తొలి అడుగు ==
== వికీపీడియాలో తొలి అడుగు ==
[[దస్త్రం:Yarra ramarao speaking about improvement of Telangana Village articles 01.jpg|thumb|తెలంగాణ గ్రామ వ్యాసాలపై జరిగిన అభివృద్దిని గురించి వివరిస్తున్న రామారావు]]
[[దస్త్రం:Yarra ramarao speaking about improvement of Telangana Village articles 01.jpg|thumb|తెలంగాణ గ్రామ వ్యాసాలపై జరిగిన అభివృద్దిని గురించి వివరిస్తున్న రామారావు|alt=|ఎడమ]]
డిసెంబరు 16, 2012.
2012 డిసెంబరు 16న


== చేసిన ఘనకార్యాలు ==
== చేసిన ఘనకార్యాలు ==
వికీపీడియాలో డిసెంబరు 16, 2012న రెండు సవరణలు, ఆతరువాత నవంబరు 29,2016న రెండు సవరణలు మూడు సంవత్సరాల పదకొండు నెలల,పద్నాలుగు రోజుల కాలంలో కష్టపడి నాలుగు సవరణలు చేసాను.
వికీపీడియాలో డిసెంబరు 16, 2012న రెండు సవరణలు, ఆ తరువాత 2016 నవంబరు 29నన రెండు సవరణలు. (మూడు సంవత్సరాల పదకొండు నెలల,పద్నాలుగు రోజుల కాలంలో కష్టపడి నాలుగు సవరణలు చేసాను.)


== చేస్తున్న ఘనకార్యాలు ==
== చేస్తున్న ఘనకార్యాలు ==

14:48, 24 జూలై 2019 నాటి కూర్పు

రామారావు యర్రా

నా పేరు యర్రా రామారావు.చెప్పుకోవటానికి,రాసుకోవటానికి పెద్దగా ఏమి లేదు.

పుట్టింది, పెరిగింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు గ్రామం.

చదివింది

పొనుగుపాడు, నరసరావుపేట, (గుంటూరు జిల్లా)

చేసింది

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ నందు చిరు ఉద్యోగంలో ది.01.01.1969న ఆరంగేట్రం.ఆ తర్వాత వివిధ హోదాలలో నలుభై సంవత్సరాలు సర్వీసు చేసి చివరగా విస్తరణాధికారి (పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి) గా కారెంపూడి మండల ప్రజాపరిషత్ నందు ది.31.08.2009 న పదవీ విరమణ పొందాను.

వికీపీడియాలో తొలి అడుగు

తెలంగాణ గ్రామ వ్యాసాలపై జరిగిన అభివృద్దిని గురించి వివరిస్తున్న రామారావు

2012 డిసెంబరు 16న

చేసిన ఘనకార్యాలు

వికీపీడియాలో డిసెంబరు 16, 2012న రెండు సవరణలు, ఆ తరువాత 2016 నవంబరు 29నన రెండు సవరణలు. (మూడు సంవత్సరాల పదకొండు నెలల,పద్నాలుగు రోజుల కాలంలో కష్టపడి నాలుగు సవరణలు చేసాను.)

చేస్తున్న ఘనకార్యాలు

ఆలోచించుకోవడానికి కాస్త సమయం ఇవ్వండి.

తోటి వికీ మిత్రుల ప్రోత్సాహం, గుర్తింపు పతకాలు

విశిష్టమైన కొత్త వాడుకరి పతకం
తొలి అడుగులే చరిత్ర సృష్టించే మారథాన్ గా మలుచుకుంటున్నందుకు
2012లోనూ, 2016లోనూ మొత్తం కలిపి నాలుగే మార్పులు చేశారు కాబట్టి 2017 డిసెంబరులో మీరు విజృంభించి చేస్తున్న కృషిని విశిష్టమైన కొత్త వాడుకరి పతకానికి అర్హుల్ని చేస్తున్నాయి. అంతేకాక గత సంవత్సరపు కొత్తవాడుకరుల్లో మీకు ప్రత్యేకతను ఆపాదించిపెట్టేలా వేలాది తెలుగు గ్రామాల వ్యాసాల ముఖచిత్రం మార్చే మీ కృషి అభినందనీయం. చేయిచేయి కలిపి ప్రాజెక్టు ముఖచిత్రాన్ని మార్చేయాలని ఆశిస్తూ మీకు ఈ పతకాన్ని ప్రదానం చేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:49, 4 జనవరి 2018 (UTC)
గ్రామ తారక
వేలాది గ్రామాల పేజీల్లో సమాచారాన్ని చేర్చే పనిని నిర్విరామంగా చేస్తున్నందుకు, అభినందనలతో.. చదువరి (చర్చరచనలు) 02:04, 14 సెప్టెంబరు 2018 (UTC)