ఊపిరి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Winman Emotions (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 39: | పంక్తి 39: | ||
*శ్రీనివాస్ సాయి - శ్రీను తమ్ముడు |
*శ్రీనివాస్ సాయి - శ్రీను తమ్ముడు |
||
*[[హర్షవర్ధన్]] - పోలీస్ ఇనస్పెక్టర్ |
*[[హర్షవర్ధన్]] - పోలీస్ ఇనస్పెక్టర్ |
||
* [[ప్రవీణ్ (నటుడు)|ప్రవీణ్]] |
|||
{{colend}} |
{{colend}} |
||
20:28, 3 ఆగస్టు 2019 నాటి కూర్పు
ఊపిరి | |
---|---|
దర్శకత్వం | వంశీ పైడిపల్లి |
రచన | అబ్బూరి రవి |
స్క్రీన్ ప్లే | వంశీ పైడిపల్లి |
నిర్మాత | ప్రసాద్ వి. పొట్లూరి |
తారాగణం | అక్కినేని నాగార్జున కార్తీ తమన్నా |
ఛాయాగ్రహణం | పి. ఎస్. వినోద్ |
కూర్పు | మధు |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 2016 మార్చి 25 |
సినిమా నిడివి | 158 minutes |
దేశం | India |
భాషలు | తెలుగు తమిళం |
బడ్జెట్ | ₹65 crore (US$8.1 million) [1] |
బాక్సాఫీసు | ₹80 crore (US$10 million) [2] (7 days collections) |
ఊపిరి ([Breath] Error: {{Lang-xx}}: text has italic markup (help)) 2016లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఇది ఫ్రెంచి సినిమా "ది ఇన్‌టచబుల్స్" (The Intouchables, 2011) ఆధారంగా పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించారు. ఇది తమిళంలో కూడా ఒకే సమయంలో విడుదల చేయబడినది. ఇందులో అక్కినేని నాగార్జున మరియు కార్తీ ప్రధాన పాత్రలు పోషించారు.
Cast
- అక్కినేని నాగార్జున - విక్రమాదిత్య
- కార్తీ - శ్రీను
- తమన్నా - కీర్తి
- ప్రకాష్ రాజ్ - ప్రసాదరావు
- జయసుధ - శ్రీను తల్లి
- ఆలీ - లాయర్ లింగం
- తనికెళ్ల భరణి - కాళిదాసు
- కల్పన - లక్ష్మి
- భరత్ రెడ్డి - వైద్యుడు
- సత్య కృష్ణన్ - ఫిజియోథిరపిస్టు
- తాగుబోతు రమేష్
- శ్రీనివాస్ సాయి - శ్రీను తమ్ముడు
- హర్షవర్ధన్ - పోలీస్ ఇనస్పెక్టర్
- ప్రవీణ్
పాటలు
ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతాన్ని అందించారు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "బేబీ ఆగొద్దు" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | శంకర్ మహదేవన్ | 2:39 |
2. | "ఒక లైఫ్" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | కార్తిక్ | 4:46 |
3. | "అయ్యో అయ్యో" | రామజోగయ్య శాస్త్రి | రంజిత్, సుచిత్ర | 3:48 |
4. | "నువ్వేమిచ్చావో" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | విజయ్ ప్రకాష్ | 2:07 |
5. | "పోదాం" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | హరిచరణ్ | 4:45 |
6. | "డోర్ నంబర్ ఒకటి" | రామజోగయ్య శాస్త్రి | గీతా మాధురి | 4:05 |
7. | "ఎప్పుడు" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | కార్తిక్ | 4:47 |
Total length: | 27:36 |
మూలాలు
- ↑ "PVP investing heavily on Oopiri, Brahmotsavam post Kshanam success". The Hans India.
- ↑ 'Oopiri' ('Thozha') box office collection: Nagarjuna-Karthi's film joins $1-million club in US - International Business Times 30 March 2016