సూర్య వర్సెస్ సూర్య (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Winman Emotions (చర్చ | రచనలు) |
Winman Emotions (చర్చ | రచనలు) చి వర్గం:2015 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
'''సూర్యా వర్సెస్ సూర్యా''' 2015 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం, దర్శకత్వం వహించాడు. సురేఖ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివ నిర్మించాడు. ఈ చిత్రంలో నిఖిల్ సిద్దార్థ్, త్రిధా చౌదరి నటించారు. ఈ సినిమా కథ 2006 లో విడుదలైన మిడ్నైట్ సన్ అనే జపాన్ సినిమాని పోలి ఉంటుంది. 2015 మార్చ్ 5 న ఈ చిత్రం విడుదలైంది. |

[[వర్గం:2015 తెలుగు సినిమాలు]] |
09:48, 6 ఆగస్టు 2019 నాటి కూర్పు
సూర్యా వర్సెస్ సూర్యా 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం, దర్శకత్వం వహించాడు. సురేఖ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివ నిర్మించాడు. ఈ చిత్రంలో నిఖిల్ సిద్దార్థ్, త్రిధా చౌదరి నటించారు. ఈ సినిమా కథ 2006 లో విడుదలైన మిడ్నైట్ సన్ అనే జపాన్ సినిమాని పోలి ఉంటుంది. 2015 మార్చ్ 5 న ఈ చిత్రం విడుదలైంది.