నాని (2004 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19: పంక్తి 19:


ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హిందీలో నాని: ది మ్యాజిక్ మ్యాన్ అనే పేరుతో డబ్ చేసి 2015లో విడుదల చేసింది.
ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హిందీలో నాని: ది మ్యాజిక్ మ్యాన్ అనే పేరుతో డబ్ చేసి 2015లో విడుదల చేసింది.

== తారాగణం ==
* [[ఘట్టమనేని మహేష్ బాబు|మహేష్ బాబు]] (నాని / విజయ్ / విజ్జు)
* [[అమీషా పటేల్]] (ప్రియ)
* [[దేవయాని (నటి) | దేవయాని]] (ఇందిరా దేవి)
* [[ఐశ్వర్య (నటి) | ఐశ్వర్య]] (ప్రియ స్నేహితురాలు)
* [[నాజర్ (నటుడు) | నాజర్]] (ప్రియ తండ్రి)
* [[రఘువరన్]] (సైంటిస్ట్‌)
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] (సత్యం)
* [[రవిబాబు]] (సత్యం కుమారుడు)
* సంజయ్ స్వరూప్ (నాని తండ్రి)
* [[సునీల్ (నటుడు) | సునీల్]] (విశ్వనాథ్ / ఎక్స్)
* [[కోట శ్రీనివాస రావు]] (డాక్టర్‌)
* [[బేతా సుధాకర్]] (ఆదాయపు పన్ను అధికారి)
* [[ఆలీ (నటుడు) | ఆలీ]] (సింహం)
* మాస్టర్ ప్రధ్ (నాని)
* [[రమ్య కృష్ణ]] (ప్రత్యేక ప్రదర్శన)
* [[అంజలా జవేరీ]]
* [[కిరణ్ రాథోడ్]]


[[వర్గం:ఘట్టమనేని మహేశ్ ‌బాబు సినిమాలు]]
[[వర్గం:ఘట్టమనేని మహేశ్ ‌బాబు సినిమాలు]]

15:19, 12 ఆగస్టు 2019 నాటి కూర్పు

నాని
దర్శకత్వంఎస్.జే. సూర్య
రచనఎస్.జే. సూర్య
నిర్మాతమంజుల ఘట్టమనేని
తారాగణం మహేష్ బాబు
అమీషా పటేల్
దేవయాని
రఘువరన్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
ఇందిరా ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2004 మే 14 (2004-05-14)
సినిమా నిడివి
155 నిమిషాలు
భాషతెలుగు

నాని 2004 లో విడుదలైన తెలుగు ఫాంటసీ కామెడీ చలనచిత్రం. దీనికి ఎస్. జె. సూర్య దర్శకత్వం వహించగా మహేష్ బాబు, అమీషా పటేల్ నటించారు. ఈ చిత్రం ఏకకాలంలో రెండుభాషలలో (తెలుగు, తమిళ్) చిత్రీకరించబడింది. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 1988 లో టామ్ హాంక్స్ నటించిన అమెరికన్ చిత్రం బిగ్ ఆధారంగా రూపొందించబడింది.

ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హిందీలో నాని: ది మ్యాజిక్ మ్యాన్ అనే పేరుతో డబ్ చేసి 2015లో విడుదల చేసింది.

తారాగణం