"కల్వకుంట్ల చంద్రశేఖరరావు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
ఈ వ్యాసంలో తగిన చర్చలేదు కావున అవసరం లేదు Pashanizam (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2709261 ను రద్దు చేసారు
చి (ఈ వ్యాసంలో తగిన చర్చలేదు కావున అవసరం లేదు Pashanizam (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2709261 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
 
=== తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం (2014-2018) ===
[[File:Narendra Modi taking a ride in Hyderabad Metro along with the Governor of Andhra Pradesh and Telangana, Shri E.S.L. Narasimhan, the Chief Minister of Telangana.jpg|right|thumb|కె. చంద్రశేఖర్ రావు 2017 లో హైదరాబాద్ మెట్రోలో ప్రధాని [[నరేంద్ర మోడీ]] తో]]
ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా [[జూన్ 2]] మధ్యాహ్నం 12.57 కు ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన జ్యోతిష్య శాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని మరియు వాస్తును నమ్మే వ్యక్తిగా పండితులు చెప్పిన ప్రకారం లక్కీ నంబర్ "ఆరు" అయినందున ఈ సమయాన్ని ప్రమాణ స్వీకారానికి ఎంచుకున్నారు. ఆయన తన నాలుగున్నర పాలన తరువాత సెప్టెంబర్ 2018లో తెలంగాణ శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీచేసి 88 స్థానాల్లో విజయ దుందుభి మెగించింది.<ref>{{cite web|title=KCR to Be Sworn in Telangana State's First CM on June 2|url=http://deccan-journal.com/content/kcr-be-sworn-telangana-states-first-cm-june-2|work=Deccan-Journal|accessdate=27 May 2014}}</ref><ref>{{cite web|title=KCR to Be Sworn in Telangana State's First CM on June 2|url=http://deccan-journal.com/content/kcr-sworn-first-chief-minister-telangana-indias-29th-state|work=Deccan-Journal|accessdate=2 June 2014}}</ref><ref>{{cite web|title=Politics of separation|url=http://www.thehindu.com/todays-paper/tp-national/jeevan-reddy-announced-as-trs-candidate-from-armoor/article4713119.ece|work=Frontline|accessdate=16 April 2014}}</ref> [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం (2014-2018)|కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలి మంత్రివర్గం (2014-2018)]], [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023)|కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండవ మంత్రివర్గం (2018-2023)]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2709463" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ