సాక్షి (దినపత్రిక): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
450 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
చి
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
==‌విమర్శలు==
[[ఫైలు:Sakshilogo.jpg |border|thumb|right| సాక్షి చిహ్నం]]
[[వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ]] స్థాపించిన జగన్మోహన రెడ్డి మరియు ఆయన కుటుంబసభ్యుల యాజమాన్యంలోని సంస్థ నియంత్రణలో పత్రిక వుండుటవలన పత్రిక నిప్షాక్షిత సందేహాస్పదం. ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్టీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత. అంతే కాకుండా స్వంత పార్టీ గురించి ఎటువంటి విమర్శనాత్మక వార్తలూ ప్రచురించకపోవడం కూడా పత్రిక విలువను అనుమానాస్పదం చేస్తోంది.<ref>{{Cite web|title=సాక్షి పేపర్‌, చానళ్లది అవినీతి పుట్టుక|url=http://www.prabhanews.com/headlines/article-164302|publisher=[[ఆంధ్రప్రభ]]|date=2010-11-22|accessdate=2014-03-17|deadurl=yes}}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2709478" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ