ఖమస్ రాగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:రాగాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
| similar =
| similar =
}}
}}
{{కర్ణాటక సంగీతం}}
'''ఖమస్''' లేదా '''కమాస్'''/'''ఖమాస్'''/'''ఖమాజ్'''/'''ఖమాచ్''' [[కర్ణాటక సంగీతము|దక్షిణ భారత శాస్త్రీయ సంగీతం]]లో ఒక రాగం. ఇది ఒక [[జన్య రాగం]]. 28వ [[మేళకర్త రాగాలు|మేళకర్త రాగ]]మైన [[హరికాంభోజి రాగము|హరికాంభోజి]] నుండి ఈ రాగం జనితం. ఈ రాగం శృంగార రసాన్ని పుట్టిస్తుంది. ఈ రాగం [[జావళి|జావళీలు]] పాడేందుకు అనువైన రాగం. <ref name="ragas">''రాగాస్ ఇన్ కార్నాటిక్ మ్యూజిక్'' రచయిత : డా. ఎస్. భాగ్యలక్ష్మి, 1990, సిబిహెచ్ ప్రచురణలు</ref><ref name="raganidhi">''రాగనిధి(ఆంగ్ల పుస్తకం)'' రచయిత : పి. సుబ్బారావు, 1964 ప్రచురణ, మ్యూజిక్ అకాడెమీ ఆఫ్ మద్రాస్</ref>
'''ఖమస్''' లేదా '''కమాస్'''/'''ఖమాస్'''/'''ఖమాజ్'''/'''ఖమాచ్''' [[కర్ణాటక సంగీతము|దక్షిణ భారత శాస్త్రీయ సంగీతం]]లో ఒక రాగం. ఇది ఒక [[జన్య రాగం]]. 28వ [[మేళకర్త రాగాలు|మేళకర్త రాగ]]మైన [[హరికాంభోజి రాగము|హరికాంభోజి]] నుండి ఈ రాగం జనితం. ఈ రాగం శృంగార రసాన్ని పుట్టిస్తుంది. ఈ రాగం [[జావళి|జావళీలు]] పాడేందుకు అనువైన రాగం. <ref name="ragas">''రాగాస్ ఇన్ కార్నాటిక్ మ్యూజిక్'' రచయిత : డా. ఎస్. భాగ్యలక్ష్మి, 1990, సిబిహెచ్ ప్రచురణలు</ref><ref name="raganidhi">''రాగనిధి(ఆంగ్ల పుస్తకం)'' రచయిత : పి. సుబ్బారావు, 1964 ప్రచురణ, మ్యూజిక్ అకాడెమీ ఆఫ్ మద్రాస్</ref>
== రాగ స్వరూపం, లక్షణం ==
== రాగ స్వరూపం, లక్షణం ==

19:07, 20 ఆగస్టు 2019 నాటి కూర్పు

ఖమస్
ఆరోహణస మ1 గ3 మ1 ప ద2 ని2 స'
అవరోహణస' ని2 ద2 ప మ1 గ3 రి2 స
కర్ణాటక సంగీతం
విషయాలు

శృతిస్వరంరాగంతాళంమేళకర్త

కూర్పులు

వర్ణంకృతిగీతంస్వరజతిరాగం తానం పల్లవితిల్లానా

వాయిద్యాలు

వీణతంబురమృదంగంఘటంమోర్‌సింగ్కంజీరవయోలిన్

సంగీతకారులు

కర్నాటక సంగీతకారుల జాబితా

ఖమస్ లేదా కమాస్/ఖమాస్/ఖమాజ్/ఖమాచ్ దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో ఒక రాగం. ఇది ఒక జన్య రాగం. 28వ మేళకర్త రాగమైన హరికాంభోజి నుండి ఈ రాగం జనితం. ఈ రాగం శృంగార రసాన్ని పుట్టిస్తుంది. ఈ రాగం జావళీలు పాడేందుకు అనువైన రాగం. [1][2]

రాగ స్వరూపం, లక్షణం

హరికాంభోజి, ఖమస్ రాగం ఈ రాగం నుండి జనితం

ఖమస్ రాగం అసమమిత రాగం, ఆరోహణంలో రిషభం ఉండదు. ఇది ఒక వక్ర షడవ సంపూర్ణ రాగం, అనగా ఆరోహణలోని ఆరు స్వరాలను వంకర-టింకరగా పాడతారు.[2] ఈ రాగం ఆరోహణ, అవరోహణాలు :

ఈ ఆరోహణావరోహణాల్లో స్వరాలు : షడ్జమం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుఃశృతి దైవతం మరియు కైశికి నిషాదం ఆరోహణలో, అవరోహణలో అదనంగా చతుఃశృతి రిషభంస్వరం ఉంటుంది.

రాగ వైవిధ్యత

నిజానికి ఖమాస్ రాగం ఒక ఉపాంగ రాగం(జనక రాగంలోని స్వరాలనే వాడాలి). తరువాతి కాలంలో జావళీలకు అనువుగా ఖమాస్ భాషాంగ రాగం అయింది(జనక రాఅగంలో లేని స్వరాలు చేరతాయి). అన్య స్వరంగా కైకలి నిషాదాన్ని చేర్చారు.[1] ముద్దుస్వామి దీక్షితుల ప్రకారం ఖమాస్ ఒక సంపూర్ణ రాగం, ఇందులో స్వరాలలో వక్రత ఉండదు.[1][2] హిందుస్తానీ సంగీతంలోని ఖమాజ్ రాగానికి ఖమాస్ రాగం దగ్గరగా ఉంటుంది. హిందీ సినిమా అభిమాన్ లోని 'తేరే మేరే మిలన్ కీ' పాట ఖమాజ్ రాగంలో స్వర పరచబడింది.[3]

పేరు పొందిన పాటలు

ఈ రాగంలో ఎన్నో రచనలు స్వరపరచబడ్డాయి. వీటిలో ముఖ్యమైనవి :

  • సంతాన గోపాలకృష్ణం , షడాననే సకలం అర్పయామి మరియు సరస దళ నయన - ముద్దుస్వామి దీక్షితయ్య రచనలు
  • సుజన జీవన మరియు సీతాపతే - త్యాగరాజు రచన
  • ఏంతనిన్నే - సుబ్బరామ దీక్షితులు రచన
  • బ్రోచేవారెవరురా, ఉపేంద్రం ఆశ్రయామి సంతతం మరియు ఇంత పరాక్కేలనయ్యా - మైసూరు వాసుదేవాచార్య రచన
  • ఇడదు పదం తొక్కి ఆడు - పాపనాశం శివన్ రచన
  • తిల్లానా - పట్నం సుబ్రమణ్య అయ్యరు రచన
  • డోలాయాం చల డోలాయాం - అన్నమయ్య కీర్తన
  • మాతే మలయధ్వజ పాండ్య సంజాతే - ముత్తయ్య భాగవతార్ రచన
  • శంభో మహాదేవ చండ్రచూడా - పరమేశ్వర భాగవతార్ రచన
  • సరాస్వతీ సరస వాణీ సరసిజ భవునికి రాణి - వరదదాసయ్య రచన
  • సరస-సమ-ముఖ ,పాలాయ మామయి భో శ్రీకాంతేశా - స్వాతి తిరునాళ్ రచన
  • జయతి జయతి భారత మాత - విశ్వనాథ శాస్త్రి

మూలాలు

  1. 1.0 1.1 1.2 రాగాస్ ఇన్ కార్నాటిక్ మ్యూజిక్ రచయిత : డా. ఎస్. భాగ్యలక్ష్మి, 1990, సిబిహెచ్ ప్రచురణలు
  2. 2.0 2.1 2.2 రాగనిధి(ఆంగ్ల పుస్తకం) రచయిత : పి. సుబ్బారావు, 1964 ప్రచురణ, మ్యూజిక్ అకాడెమీ ఆఫ్ మద్రాస్
  3. ఖమస్ రాగానికి హిందుస్తానీ సంగీతంలో ఉన్న సమానాంతర రాగాల గురించి హిందూ పత్రికలో కథనం
"https://te.wikipedia.org/w/index.php?title=ఖమస్_రాగం&oldid=2710673" నుండి వెలికితీశారు